1857

1857 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1854 1855 1856 - 1857 - 1858 1859 1860
దశాబ్దాలు: 1830లు 1840లు - 1850లు - 1860లు 1870లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

తేదీ వివరాలు తెలియనివి

  • లీయాన్ ఫోకాల్ట్ తనపేరుతో ప్రసిద్ధిచెందిన కాంతి తలీకరణ యంత్రాన్ని (పోలరైజర్) ను కనుగొన్నాడు.

జననాలు

రోనాల్డ్ రాస్

తేదీ వివరాలు తెలియనివి

  • ఈడిత్ బోర్డ్‌మాన్, హైదరాబాదుకు చెందిన ఆంగ్లో ఇండియన్ వైద్యురాలు. ఆంగ్లంలో నవల వ్రాసిన తొలి భారతీయ మహిళ.
  • మిర్జా హాది రుస్వా, ఉర్దూ కవి, పండితుడు. (మ.1931)
  • రాళ్ళభండి నృసింహశాస్త్రి, అష్టావధాని. (మ.1942) [1]

మరణాలు

పురస్కారాలు

మూలాలు

  1. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 116.