2010 నంది పురస్కారాలు
2010 సంవత్సరానికి నంది పురస్కారాలు 2011 ఆగస్టు 5 తేదీన ఫిల్ం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించింది.జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వం వహించిన వేదం సినిమాకు నంది ఉత్తమ చిత్రం పురస్కారం లభించింది. సింహా సినిమాకు నందమూరి బాల కృష్ణ ఉత్తమ నటుడిగాను,, నిత్యా మీనన్ కి అలా మొదలైంది సినిమాకు ఉత్తమ నటీమణిగా నంది పురస్కారాలు అందుకున్నారు.[1]
2010 నంది పురస్కార విజేతలు
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/b/ba/Krish-vedam.jpg/150px-Krish-vedam.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/9/94/Andari_Bandhuvaya.jpg/150px-Andari_Bandhuvaya.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/7/73/Maryada_ramanna_poster.jpg/150px-Maryada_ramanna_poster.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/40/Nithya_Menen_Thalsamayam_2011.jpg/150px-Nithya_Menen_Thalsamayam_2011.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/e/ee/Dsubramanyam.jpg/150px-Dsubramanyam.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/85/Chakri_%28music_director%29.jpg/150px-Chakri_%28music_director%29.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/0/06/Chinmayi.jpg/150px-Chinmayi.jpg)
Category | Winner | సినిమా | Nandi Type |
---|---|---|---|
Best Feature Film | వేదం | వేదం | Gold |
Second Best Feature Film | గంగపుత్రులు | గంగపుత్రులు | Silver |
Third Best Feature Film | ప్రస్థానం | ప్రస్థానం | Bronze |
Nandi Award for Akkineni Award for best home-viewing feature film | అందరి బంధువయ | అందరి బంధువయ | Silver |
Best Popular Film for Providing Wholesome Entertainment | మర్యాద రామన్న | మర్యాద రామన్న | Gold |
Sarojini Devi Award for a Film on National Integration | పరమ వీరచక్ర | పరమవీరచక్ర | Gold |
Best Children's Film | Gold | ||
Second Best Children's Film | లిటిల్ బుద్ధ | లిటిల్ బుద్ధ | Copper |
Best Director for a Children’s Film | Copper | ||
Best Documentary Film | అద్వైతం | అద్వైతం | Gold |
Second Best Documentary Film | ఫ్రీడం పార్క్ | ఫ్రీడం పార్క్ | Silver |
First best educational film | Golden | ||
Second best educational film | Copper | ||
Best Director | పి.సునీల్ కుమార్ రెడ్డి | గంగపుత్రులు | Silver |
Best Actor | నందమూరి బాలకృష్ణ | సింహా | Silver |
Best Actress | నిత్యా మీనన్ | అలా మొదలైంది | Silver |
Best Supporting Actor | సాయి కుమార్ | ప్రస్థానం | Copper |
Best Supporting Actress | ప్రగతి | ఏమైంది ఈ వేళ | Copper |
Best Character Actor | ఏ.వి.ఎస్. | కోతిమూక | Copper |
Best Male Comedian | ధర్మవరపు సుబ్రహ్మణ్యం | ఆలస్యం అమృతం | Copper |
Best Female Comedian | జాన్సి | సింహ | Copper |
Best Villain | నాగినీడు | మర్యాద రామన్న | Copper |
Best Child Actor | మాస్టర్ భరత్ | బిందాస్ | Copper |
Best Child Actress | Copper | ||
Best First Film of a Director | నందిని రెడ్డి | అలా మొదలైంది | Copper |
Best Screenplay Writer | గౌతం మీనన్ | ఏ మాయ చేసావే | Copper |
Best Story Writer | ఆర్.పి. పట్నాయక్ | బ్రోకర్ | Copper |
Best Dialogue Writer | పి.సునీల్ కుమార్ రెడ్డి | గంగపుత్రులు | Copper |
Best Lyricist | ఎన్.సిద్దారెడ్డి | వీర తెలంగాణా | Copper |
Best Cinematographer | మూరెళ్ల ప్రసాద్ | నమో వెంకటేశ | Copper |
Best Music Director | చక్రి | సింహ | Copper |
Best Male Playback Singer | ఎం.ఎం.కీరవాణి | మర్వాద రామన్న | Copper |
Best Female Playback Singer | ప్రణవి | స్నేహగీతం | Copper |
Best Editor | కోటగిరి వెంకటేశ్వర రావు | డార్లింగ్ | Copper |
Best Art Director | అషోక్ | వరుడు | Copper |
Best Choreographer | ప్రేం రక్షిత్ | అదుర్స్ | Copper |
Best Audiographer | రాథాకృష్ణ | బృందావనం | Copper |
Best Costume Designer | శ్రీరాం | వరుడు | Copper |
Best Makeup Artist | శ్రీ గంగాధర్ | బ్రహ్మ లోకం టు యమ లోకం వయా భూలోకం | Copper |
Best Fight Master | శ్రీ శెఖర్ | మనసార | Copper |
Best Male Dubbing Artist | RPM రాజు | డార్లింగ్ | Copper |
Best Female Dubbing Artist | చిన్మయి | ఏ మాయ చేశావే | Copper |
Best Special Effects | శ్రీ అలగర్ స్వామి | వరుడు | Copper |
Special Jury Award | సమంత | ఏ మాయ చేశావే | Copper |
Special Jury Award | Chandra Siddhartha | అందరి బందువయా | Copper |
Special Jury Award | మంచు మనోజ్ | బిందాస్ | Copper |
Special Jury Award | సునీల్ | మర్యాద రామన్న | Copper |
Special Jury Award | శ్రీరాములు | వేదం | Copper |
Nandi Award for Best Book on Telugu Cinema (Books, posters, etc.) | డా. పైడిపాల | తెలుగు సినీ గేయకవుల చరిత్ర | Copper |
Best Film Critic on Telugu Cinema | చక్రవర్తి | Copper |
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2013-08-31.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-22. Retrieved 2013-08-31.