అభిమన్యు సింగ్
అభిమన్యు సింగ్ | |
---|---|
జననం | |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1994–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సర్గమ్ సింగ్ (m. 2008) |
అభిమన్యు సింగ్ (జననం 20 సెప్టెంబర్ 1974) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1994లో టెలివిజన్ రంగం ద్వారా అడుగుపెట్టి ఆ తరువాత 2001లో విడుదలైన హిందీ సినిమా ''ఆక్స్'' ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీ, తెలుగు, తమిళం, భోజ్‌పురి సినిమాల్లో నటించాడు.[1]
నటించిన సినిమాలు
- 2001 — ఆక్స్
- 2004 — లక్ష్య
- 2007 — కొంటె కుర్రాళ్ళు
- 2007 — ఢోల్
- 2007 — ఇట్స్ బ్రేకింగ్ న్యూస్
- 2008 — జన్నత్
- 2009 — గులాల్
- 2010 — రక్త చరిత్ర (హిందీ, తెలుగు)
- 2010 — ఆక్సిడెంట్ ఆన్ హిల్ రోడ్
- 2010 — ది ఫిలిం ఎమోషనల్ అత్యాచార్
- 2011 — ఐ యామ్
- 2011 — నేను నా రాక్షసి (తెలుగు)
- 2011 — వేలాయుధం (తమిళ్)
- 2011 — బాడీగార్డ్ (తెలుగు)
- 2011 — బెజవాడ (తెలుగు)
- 2012 — ఆలాప్ (హిందీ)
- 2012 — గబ్బర్ సింగ్ (తెలుగు)
- 2012 — డిపార్ట్మెంట్ (హిందీ)
- 2013 — తలైవా (తమిళ్)
- 2013 — దళం / కూట్టం (తెలుగు, తమిళ్)
- 2013 — వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై దుబారా! (హిందీ)
- 2013 — గోలీయోన్ కి రాసలీల రామ్-లీల (హిందీ)
- 2014 — ముకుంద (తెలుగు)
- 2015 — పండగ చేస్కో (తెలుగు)
- 2015 — మోసగాళ్లకు మోసగాడు (తెలుగు)
- 2015 — 10 ఎంద్రాతుకుల్లా \ 10 (తమిళ్, తెలుగు)
- 2015 — ప్రేమ్ జీ: రైజ్ అఫ్ ఏ వారియర్ (గుజరాతీ)
- 2016 — ఎటాక్ (తెలుగు)
- 2015 — జజ్బా
- 2015 — శివమ్ (తెలుగు)
- 2016 — గ్లోబల్ బాబా (హిందీ)[2]
- 2016 — చుట్టాలబ్బాయి (తెలుగు)
- 2016 — ఈడోరకం ఆడోరకం (తెలుగు)
- 2016 — చక్రవ్యూహ (కన్నడ)
- 2017 — మామ్
- 2017 — జై లవకుశ (తెలుగు)[3]
- 2017 — ధీరన్ అదిగారమ్ ఒండ్రు \ ఖాకీ (తమిళ్, తెలుగు)
- 2017 — ఆక్సిజన్ (తెలుగు)
- 2018 — అమర్ అక్బర్ ఆంటోని (తెలుగు)
- 2018 — మై క్లైంట్స్ వైఫ్ (హిందీ)
- 2019 — సీత (తెలుగు)
- 2020 — జి (గుజరాతీ)
- 2020 — తైష్ (హిందీ)
- 2021 — స్టేట్ అఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్ (హిందీ)
- 2021 — ది బ్యాటిల్ అఫ్ భీమా కోరెగాన్ (హిందీ)
- 2021 — భావై (హిందీ)
- 2021 — అన్నాత్తే \ పెద్దన్న (తమిళ్, తెలుగు)
- 2021 — సూర్యవంశీ (హిందీ)[4][5]
- 2022 — బచ్చన్ పాండే (హిందీ)[6]
- 2022 — నిక్కమ్మ (హిందీ)
- 2023 — "వారసుడు"
- 2023 — టక్కర్
- 2023 — సూర్యాపేట జంక్షన్ (తెలుగు)[7]
- ఓజీ
టెలివిజన్
సంవత్సరం | చూపించు | పాత్ర | ఛానెల్ |
---|---|---|---|
1994-1997 | స్వాభిమాన్ | రోనీ బెనర్జీ | డిడి నేషనల్ |
1996 | ఆహత్ | నీరజ్ (ఎపిసోడ్ 28,29-కిల్లర్ హ్యాండ్స్) / శేఖర్ (ఎపిసోడ్ 33,34- రెడ్ రోజ్) | సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ |
1996 | యుగ్ | కమీషనర్ సాహిబ్ | డిడి నేషనల్ |
1997 | శనివారం సస్పెన్స్ - జునూన్ | సుఖ్‌దేవ్ పవార్ (ఎపిసోడ్ 7) | జీ టీవీ |
శనివారం సస్పెన్స్ - తుది తీర్పు | ఇన్‌స్పెక్టర్ (ఎపిసోడ్ 13) | ||
1998 | శనివారం సస్పెన్స్ | శ్రీకాంత్ గోఖలే (ఎపిసోడ్ 50) | |
1999 | సస్పెన్స్ అవర్ | ధర్మేష్ (ఎపిసోడ్ 4) | |
2000 | థ్రిల్లర్ ఎట్ 10 - చోర్ పె మోర్ | ప్రొఫెసర్ రవి దేశాయ్ (ఎపిసోడ్ 166 - ఎపిసోడ్ 170) | |
2002 | కుంకుమ్ - ఏక్ ప్యారా సా బంధన్ | విశాల్ మల్హోత్రా | స్టార్ ప్లస్ |
2002-2003 | క్కుసుమ్ | అజయ్ మాలియా | సోనీ టీవీ |
2003 | Sssshhh. . . కోయి హై - విక్రాల్ ఔర్ హాంటెడ్ హౌస్ | ఆదిత్య (ఎపిసోడ్ 93) | స్టార్ ప్లస్ |
సారా ఆకాష్ | ఎయిర్ ఫోర్స్ అధికారి | ||
2008 | శుష్. . . ఫిర్ కోయి హై - బాలిఘాట్ కా బర్గడ్ | పార్థో (ఎపిసోడ్ 88–89) | స్టార్ వన్ |
2009 | శుష్. . . ఫిర్ కోయి హై - వల్లభఘర్ కి రాజకుమారి | ఇన్‌స్పెక్టర్ ఝుజ్జర్ సింగ్ (ఎపిసోడ్ 158–165) | |
2012-2013 | ఉపనిషత్ గంగ | సూత్రధార్ | డిడి భారతి |
వెబ్ సిరీస్
- చాచా విధాయక్ హై హుమరే (సీజన్ 1 - 2018) (సీజన్ 2 - 2021)
- భౌకాల్ (2020)
- ఖాకీ: ద బీహార్ ఛాప్టర్
మూలాలు
- ↑ DHE News (31 March 2022). "Abhimanyu Singh: Akshay Kumar, Rajinikanth, Pawan Kalyan and others have been a delight to work with". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
- ↑ The Times of India (2016). "Abhimanyu Singh: 'Global Baba' does not target any specific person" (in ఇంగ్లీష్). Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
- ↑ The Hindu (1 August 2017). "Abhimanyu Singh: The baddie with a soft heart" (in Indian English). Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
- ↑ Lohana, Avinash (2019-05-13). "ABHIMANYU SINGH PLAYS THE UNPREDICTABLE AND DEADLY VILLAIN IN AKSHAY KUMAR'S SOORYAVANSHI". Mumbai Mirror (in ఇంగ్లీష్). Archived from the original on 13 May 2019. Retrieved 2019-05-13.
- ↑ VIJAYAKAR, R M (7 October 2021). "Abhimanyu Singh Receives Love for 'Sooryavanshi'". india West. Archived from the original on 7 నవంబరు 2021. Retrieved 7 November 2021.
- ↑ Firstpost (30 January 2021). "Abhimanyu Singh to play villain in Akshay Kumar's action film Bachchan Pandey" (in ఇంగ్లీష్). Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
- ↑ "సెన్సార్‌కు రెడీ అవుతున్న 'సూర్యాపేట్ జంక్షన్' మూవీ.. ఈ నెలలోనే విడుదల". News18. 5 April 2023. Retrieved 5 August 2023.