బచ్చన్ పాండే

బచ్చన్‌ పాండే
దర్శకత్వంఫర్హాద్ సంజీ
రచన
  • నిశ్చయ్ కుత్తందా
  • ఫర్హాద్ సంజీ
దీనిపై ఆధారితంజిగార్తండ (తమిళ్ సినిమా)
నిర్మాతబచ్చన్‌ పాండే
తారాగణం
ఛాయాగ్రహణంగవేమిక్ యూ. అరి[1]
సంగీతంతనిష్క్ బాఘ్చి
నిర్మాణ
సంస్థ
డియావాలా గ్రాండ్ సన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లు
  • ఏఏ ఫిలిమ్స్
  • జీ స్టూడియోస్
విడుదల తేదీ
18 మార్చి 2022 (2022-03-18)
దేశం భారతదేశం
భాషహిందీ

బచ్చన్‌ పాండే 2022లో విడుదలైన హిందీ సినిమా. ఈ సినిమా తమిళంలో హిట్టయిన "జిగార్తండ" ను హిందీలో ‘బచ్చన్‌ పాండే’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. నడియావాలా గ్రాండ్ సన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియావాలా నిర్మించిన ఈ సినిమాకు ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించాడు. అక్షయ్‌ కుమార్‌, కృతి సనన్ , జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 18న విడుదలైంది.[2][3]

నటీనటులు

మూలాలు

  1. "Bachchan Pandey: Akshay Kumar, Kriti Sanon begin shoot; check first day pics and videos". India TV News. 6 January 2021. Archived from the original on 6 January 2021. Retrieved 6 January 2021.
  2. V6 Velugu (20 January 2022). "బచ్చన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండే వచ్చేస్తున్నాడు" (in ఇంగ్లీష్). Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.{cite news}: CS1 maint: numeric names: authors list (link)
  3. NTV (18 January 2022). "హోలీకి వస్తానంటున్న 'బచ్చన్ పాండే'!". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  4. "Akshay Kumar, Kriti Sanon starrer 'Bachchan Pandey' goes on floors in Jaisalmer". Daily News & Analysis (in అమెరికన్ ఇంగ్లీష్). 6 January 2021. Archived from the original on 6 January 2021. Retrieved 6 January 2021.
  5. "'Bachchan Pandey': Pankaj Tripathi joins the cast of the Akshay Kumar and Kriti Sanon starrer". The Times of India (in అమెరికన్ ఇంగ్లీష్). 14 December 2020. Archived from the original on 30 January 2022. Retrieved 14 December 2020.

బయటి లింకులు