అష్టపది (మూస:PronEng, from గ్రీకుὀκτάπους (oktapous) "eight-footed", [1] ఒక విధమైన మొలస్కా జాతికి చెందిన జంతువులు. ఇవి సెఫలోపోడా తరగతిలో ఆక్టోపోడా క్రమంలో ఉన్నాయి. ఇవి సముద్రంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తాయి, ముఖ్యంగా కోరల్రీఫ్లు కనిపించే ప్రాంతాలు. అష్టపది ప్రజాతికి చెందిన జీవులకు కూడా ఈ పేరు ఉపయోగిస్తారు. విస్తృత ప్రయోగంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 అష్టపది జాతులు ఉన్నాయి.
ఒక సాధారణ అష్టపది (అష్టపది వల్గారిస్) చుట్టూ తిరుగుతుంది. దీని నాడీ వ్యవస్థ చేతులు కొంత స్వయంప్రతిపత్తితో కదలడానికి అనుమతిస్తుంది.అష్టపది సైనేయా కదులుతున్న, దాని రంగు, ఆకారం, ఆకృతిని మారుస్తున్న వీడియో
మూలాలు
↑Oktapous, Henry George Liddell, Robert Scott, A Greek-English Lexicon, at Perseus