కైనాత్ అరోరా

కైనాత్ అరోరా
కైనాత్ అరోరా
జననం (1986-12-02) 1986 డిసెంబరు 2 (వయసు 38)[1]
ఇతర పేర్లుకైనాత్
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
బంధువులుదివ్య భారతి (మేనత్త)

కైనాత్ అరోరా, ఉత్తర ప్రదేశ్ కు చెందిన సినిమా నటి. రూ.100 కోట్ల బ్లాక్‌బస్టర్ బాలీవుడ్ కామెడీ సినిమా గ్రాండ్ మస్తీలో మార్లో పాత్రతో సినిమారంగంలోకి వచ్చింది.[3] మంకఠా, ఖట్టా మీఠా[4] సినిమాలలో నటించింది.[5][6]

జననం

కైనాత్ అరోరా 1986 డిసెంబరు 2న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, సహరన్‌పూర్‌లోని పంజాబీ కుటుంబంలో జన్మించింది.[7] దివంగత నటి దివ్య భారతి, కైనాత్ మేనత్త.[8][9] కైనాత్ 2012లో ఒక వృద్ధురాలిని దత్తత తీసుకుని, ఆమె సంరక్షణను చూసుకుంటోంది.[10]

సినిమాలు

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2010 ఖట్టా మీఠా చింగారి హిందీ
2011 మంకథ ప్రత్యేక ప్రదర్శన తమిళం అతిథి పాత్ర
2013 గ్రాండ్ మస్తీ మార్లో హిందీ
2015 లైలా ఓ లైలా లైలా మలయాళం
2015 మొగలి పువ్వు/రహస్యం తెలుగు & హిందీ
2015 ఫరార్ నిక్కి/జాస్మిన్ పంజాబీ
2018 జగ్గా జియుండా ఇ హర్లీన్ పంజాబీ [11][12]
2019 కిట్టి పార్టీ పంజాబీ
2020 టిప్సీ పంజాబీ

మూలాలు

  1. "Kainat Arora birthday special: Facts about the diva". Times of India. Archived from the original on 2022-01-02. Retrieved 2022-04-14.
  2. Simon, Litty. (13 May 2015) Every actor should learn from Mohanlal: Kainaat Arora Archived 28 ఏప్రిల్ 2019 at the Wayback Machine. English.manoramaonline.com. Retrieved on 2022-04-14.
  3. "Always wanted to debut with comedy film: Kainaat Arora". Newstrackindia.com/. 10 August 2013. Archived from the original on 4 March 2016. Retrieved 2022-04-14.
  4. "I always wanted to be an actress". ibnlive.in.com/. Archived from the original on 24 October 2013. Retrieved 2022-04-14.
  5. "Kainaat Arora set to sizzle in 'Hate Story 2' item song". Zeenews.india.com/. Archived from the original on 10 September 2013. Retrieved 2022-04-14.
  6. "Divya Bharti's cousin Kainaat Arora to make Bollywood debut with Grand Masti". Movies.ndtv.com. Archived from the original on 20 November 2015. Retrieved 2022-04-14.
  7. "Archived copy". Archived from the original on 25 August 2017. Retrieved 2022-04-14.{cite web}: CS1 maint: archived copy as title (link)
  8. "Divya Bharti's cousin Kainaat Arora beat 200 girls to bag Grand Masti role". The Indian Express. 8 August 2013. Archived from the original on 11 August 2013. Retrieved 2022-04-14.
  9. Singh, Prashant (3 September 2013) Divya Bharti was not my real sister: Kainaat Arora Archived 7 సెప్టెంబరు 2013 at the Wayback Machine.
  10. "Archived copy". Archived from the original on 16 December 2018. Retrieved 2022-04-14.{cite web}: CS1 maint: archived copy as title (link)
  11. Gippy Grewal in Faraar – The Times of India Archived 4 ఆగస్టు 2017 at the Wayback Machine.
  12. First Look revealed: Gippy Grewal's rugged look in ‘Faraar’ | Latest News & Gossip on Popular Trends at Archived 8 జూలై 2017 at the Wayback Machine.

బయటి లింకులు