ఛంగ్‌లంగ్
ఛంగ్‌లంగ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 27°07′N 95°43′E / 27.12°N 95.71°E | |
దేశం | India |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
జిల్లా | చాంగ్లాంగ్ |
Population (2001) | |
• Total | 6,394 |
భాషలు | |
• అధికార | ఆంగ్లం |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 792120[1] |
టెలిఫోన్ కోడ్ | 03808 |
ISO 3166 code | IN-AR |
Vehicle registration | AR |
ఛంగ్‌లంగ్, భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం,ఛంగ్‌లంగ్ జిల్లాకు చెందిన ఒక జనగణన పట్టణం, జిల్లా ముఖ్యపట్టణం. పర్యాటకం, జల విద్యుత్ కాకుండా ముడి చమురు, బొగ్గు, ఖనిజ వనరులు ఉన్నందున ఈ ప్రాంతంలోని ప్రధాన జిల్లాలలో ఇది ఒకటిగా మారింది.
భౌగోళికం
చాంగ్లాంగ్ 27°07′N 95°43′E / 27.12°N 95.71°E అక్షాంశ,రేఖాంశాల వద్ద ఉంది.[2]
జనాభా
As of 2001[update]2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఛంగ్‌లంగ్ జనాభా మొత్తం 6,394 మంది ఉండగా, వారిలో పురుషులు 3,581 (56%) మందికాగా,స్త్రీలు 2,813 మంది ఉన్నారు.జనాభా మొత్తంలో అక్షరాస్యులు 4,738 (72%) మంది ఉన్నారు.ఇది జాతీయ అక్షరాస్యతకన్నా ఎక్కువ.జనాభా మొత్తంలో 6 సంవత్సరాల వయస్సులోపుగల పిల్లలు 895 మంది (14%) ఉన్నారు.[3]
మూలాలు
- ↑ "Changlang Pin Code, Changlang District (Arunachal Pradesh)". pincodearea.in.
- ↑ "Yahoo maps for Changlang, Arunachal Pradesh". Yahoo maps. Retrieved 16 December 2008.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.