జార్ఖండ్ 6వ శాసనసభ
జార్ఖండ్ 6వ శాసనసభ | |
---|---|
రకం | |
రకం | ఏకసభ శాసనసభ |
సభలు | జార్ఖండ్ శాసనసభ |
కాల పరిమితులు | 2024 -2029 |
చరిత్ర | |
స్థాపితం | 2024 |
నాయకత్వం | |
సభా నాయకుడు (ముఖ్యమంత్రి) | |
ప్రకటించాలి, బిజెపి | |
నిర్మాణం | |
సీట్లు | 81 |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం(56)
ఇతర ప్రతిపక్షం (1)
నామినేటడ్ (1)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2024 నవంబరు 13 -2024 నవంబరు 20 |
తదుపరి ఎన్నికలు | నవంబర్ - డిసెంబర్ 2029 |
సమావేశ స్థలం | |
జార్ఖండ్ విధానసభ, కుటే గ్రామం, రాంచీ |
జార్ఖండ్ 6వ శాసనసభ సభ్యులు 2024 జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో ఎన్నికయ్యారు, వారి ఎన్నికల ఫలితాలు 2024 నవంబరు 23న ప్రకటించబడ్డాయి.[1][2] ఈ శాసనసభ ప్రస్తుత ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ 2024 నవంబరు 28 నుండి అధికారంలో ఉన్నారు.