దిండిగల్ శాసనసభ నియోజకవర్గం
దిండిగల్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | దిండిగల్ |
లోక్‌సభ నియోజకవర్గం | దిండిగల్ |
దిండిగల్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దిండిగల్ జిల్లా, దిండిగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
మద్రాస్ రాష్ట్రం
సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
1952 | మునిసామి పిళ్లై | కాంగ్రెస్ |
1957 | MJ జమాల్ మొహిదీన్ | కాంగ్రెస్ |
1962 | ఆర్. రెంగసామి | కాంగ్రెస్ |
1967 | ఎ. బాలసుబ్రహ్మణ్యం | సీపీఎం |
తమిళనాడు రాష్ట్రం
సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
1971 | ON సుందరం పిళ్లై | కాంగ్రెస్ |
1977 | ఎన్. వరదరాజన్ | సీపీఎం |
1980 | ఎన్. వరదరాజన్ | స్వతంత్ర |
1984 | ఎ. ప్రేమకుమార్ | అన్నాడీఎంకే |
1989 | SA తంగరాజన్ | సీపీఎం |
1991 | బి. నిర్మల | అన్నాడీఎంకే |
1996[1] | ఆర్. మణిమారన్ | డీఎంకే |
2001[2] | కె. నాగలక్ష్మి | సీపీఎం |
2006[3] | కె. బాలభారతి | సీపీఎం |
2011[4] | కె. బాలభారతి | సీపీఎం |
2016[5] | దిండిగల్ సి.శ్రీనివాసన్ | అన్నాడీఎంకే |
2021[6][7] | దిండిగల్ సి.శ్రీనివాసన్ | అన్నాడీఎంకే |
మూలాలు
- ↑ Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). Archived from the original (PDF) on 6 October 2010.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.