నల్గొండ మండలం
నల్గొండ మండలం, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం.[1]
నల్గొండ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, నల్గొండ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°05′49″N 79°12′36″E / 17.096823°N 79.209938°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | నల్గొండ |
గ్రామాలు | 34 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 352 km² (135.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 2,00,067 |
- పురుషులు | 1,00,219 |
- స్త్రీలు | 99,848 |
పిన్‌కోడ్ | {pincode} |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నల్గొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 35 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం నల్గొండ
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 2,00,067 - పురుషులు 1,00,219 - స్త్రీలు 99,848
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 352 చ.కి.మీ. కాగా, జనాభా 207,076. జనాభాలో పురుషులు 103,757 కాగా, స్త్రీల సంఖ్య 103,319. మండలంలో 50,347 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
- నల్గొండ
- గొల్లగూడ
- పానగల్లు
- మర్రిగూడ
- మామిలగూడ
- గంధంవారిగూడెం
- అర్జాలబావి
- శేషమ్మగూడెం
- అన్నెపర్తి
- చర్లపల్లె
- అప్పాజి పేట
- బుధారామ్
- కె. కొండారం
- కాంచనప్పల్లె
- గుండ్లపల్లి
- కొత్తపల్లి
- అనంతారం
- దండంపల్లె
- చందనపల్లి
- జి.కె.అన్నారం
- అన్నారెడ్డిగూడ
- మేద్ల దుప్పల పల్లె
- మూషంపల్లి
- పి.దోమలపల్లె
- ఎమ్. దోమలపల్లె
- దొనకాల్
- రసూల్పూర్
- ఖుద్వాన్పూర్
- వెలుగుపల్లి
- నర్సింగబాట్ల
- సూరారం
- ఖాజీరామారం
- జి.చెన్నారం
- తోరగల్
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.