శాలిగౌరారం మండలం
శాలిగౌరారం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, శాలిగౌరారం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°17′54″N 79°23′18″E / 17.298199°N 79.388351°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | శాలిగౌరారం |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 227 km² (87.6 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 47,075 |
- పురుషులు | 23,616 |
- స్త్రీలు | 23,459 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 51.21% |
- పురుషులు | 65.32% |
- స్త్రీలు | 37.04% |
పిన్కోడ్ | 508210 |
శాలిగౌరారం మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1]
ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 45 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నల్గొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం శాలిగౌరారం
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 47,075 - పురుషులు 23,616 - స్త్రీలు 23,459
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 227 చ.కి.మీ. కాగా, జనాభా 47,075. జనాభాలో పురుషులు 23,616 కాగా, స్త్రీల సంఖ్య 23,459. మండలంలో 12,129 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
- ఉప్పలంచ
- బైరోనిబండ
- తక్కెడ్లపహాడ్
- ఆకరం
- వద్దిపముల
- నూలగడ్డకొత్తపల్లి
- మనిమద్దె
- గురిజాల
- తుడిమిడి
- శాలిలింగోటం
- శాలిగౌరరం
- అడ్లూర్
- వల్లాల
- పెర్కకొండారం
- ఉట్కూర్
- చిత్తలూర్
- వంగమర్తి
- మదరం (కలన్)
- ఇటుకులపహాడ్
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.