పుష్ప రక్షక పత్రం


పుష్ప రక్షక పత్రంను ఆంగ్లంలో సీపల్ అంటారు. పుష్పించే మొక్కల యొక్క పుష్పం యొక్క ఒక భాగం పుష్ప రక్షక పత్రం. పుష్పం యొక్క ఎదుగుదలకు లేదా పుష్పం ఫలంగా మారేందుకు ఇవి రక్షణ కవచంగా ఉంటాయి కాబట్టి వీటిని పుష్ప రక్షక పత్రాలు అంటారు.
చిత్రమాలిక
-
ఇంకా విచ్చుకోని బంతిచెట్టు పుష్పానికి రక్షణ కవచంగా ఉన్న పుష్ప రక్షక పత్రాలు
-
విరబూసిన బంతి పుష్పం యొక్క పుష్ప రక్షక పత్రాలు
-
విచ్చుకోని వంగ పుష్పానికి రక్షణగా ఉన్న పుష్ప రక్షక పత్రాలు
-
టమాటో పుష్ప రక్షక పత్రాలు
ఇవి కూడా చూడండి
పూరేకు