రిషభప్రియ రాగం

రిషభప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 62వ మేళకర్త రాగము.[1][2]

రాగ లక్షణాలు

"ధర్మవతి" scale with Shadjam at C
  • ఆరోహణ: స రి గ మ ప ధ ని స
(S R2 G3 M2 P D1 N2 S)
  • అవరోహణ: స ని ధ ప మ గ రి స
(S N2 D1 P M2 G3 R2 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : చతుశృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 26వ మేళకర్త రాగమైన చారుకేశి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు

  • మార రతిప్రియం - ముత్తుస్వామి దీక్షితులు
  • నందీశం వందే - బాలమురళికృష్ణ
  • మహిమ దక్కించు - త్యాగయ్య

మూలాలు

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai