రౌడీలకు సవాల్

రౌడీలకు సవాల్
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.వి.శ్రీధర్
నిర్మాణం నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

రౌడీలకు సవాల్ 1984, ఆగష్టు 19న విడుదలైన డబ్బింగ్ సినిమా.[1] దీనిని సి.వి.శ్రీధర్ దర్శకత్వంలో శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై నాగేశ్వరరావు నిర్మించాడు. తడిక్కుం కరంగళ్ అనే తమిళ సినిమా దీని మాతృక. ఈ చిత్రానికి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకుడిగా పనిచేశాడు.

నటీనటులు

సాంకేతికవర్గం

మూలాలు

  1. వెబ్ మాస్టర్. "Rowdilaku Sawal (C.V. Sridhar) 1984". ఇండియన్ సినిమా. Retrieved 20 September 2022.

బయటిలింకులు