వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం
Lok Sabha constituencyమూస:SHORTDESC:Lok Sabha constituency
వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వాయనాడ్, కోజికోడ్ , మలప్పురం జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[ 1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
ఎన్నికల ఫలితాలు
2024 ఉప ఎన్నిక
వయనాడ్ & రాయ్ బరేలీ రెండు స్థానాల నుండి ఎన్నికైన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుండి రాజీనామా చేయడంతో 2024 నవంబర్ 20న ఉప ఎన్నిక జరిగింది. ప్రియాంక గాంధీ వాద్రా 4,10,931 ఓట్ల తేడాతో గెలిచింది.[ 5]
2024 ఉప ఎన్నిక : వాయనాడ్[ 6]
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
ఐఎన్‌సీ
ప్రియాంక గాంధీ
622,338
64.99
5.3
సీపీఐ
సత్యన్ మొకేరి
2,11,407
22.08
4.01
బీజేపీ
నవ్య హరిదాస్
1,09,939
11.48
1.51
నోటా
పైవేవీ కాదు
5,406
0.57
0.5
మెజారిటీ
4,10,931
42.9
9.32
పోలింగ్ శాతం
9,57,571
64.22
9.35
సార్వత్రిక ఎన్నికలు 2024
2024 భారత సార్వత్రిక ఎన్నికలు : వాయనాడ్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
ఐఎన్‌సీ
రాహుల్ గాంధీ
647,445
59.69
5.25
సీపీఐ
అన్నీ రాజా
283,023
26.09
0.85
బీజేపీ
కె. సురేంద్రన్
141,045
13.00
6.75
నోటా
పైవేవీ కాదు
6,999
0.65
మెజారిటీ
364,422
33.59
6.09
పోలింగ్ శాతం
10,84,653
73.57
6.8
సార్వత్రిక ఎన్నికలు 2019
2019 భారత సార్వత్రిక ఎన్నికలు : వాయనాడ్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
ఐఎన్‌సీ
రాహుల్ గాంధీ
706,367
64.94
23.73
సీపీఐ
పీపీ సునీర్
274,597
25.24
13.68
బీడీజేఎస్
తుషార్ వెల్లపల్లి
78,816
7.25
N/A
ఎస్‌డిపిఐ
బాబు మణి
5,426
0.50
1.07
మెజారిటీ
4,31,770
39.69
37.41
పోలింగ్ శాతం
10,87,783
80.37
6.77
నమోదైన ఓటర్లు
13,59,679
8.82
సార్వత్రిక ఎన్నికలు 2014
2014 భారత సార్వత్రిక ఎన్నికలు: వాయనాడ్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
ఐఎన్‌సీ
ఎం.ఐ. షానవాస్
377,035
41.21
8.66
సీపీఐ
సత్యన్ మొకేరి
356,165
38.92
7.69
బీజేపీ
పి.ఆర్. రస్మిల్నాథ్
80,752
8.83
4.98
స్వతంత్ర
పివి అన్వర్
37,123
4.06
N/A
ఎస్‌డిపిఐ
జలీల్ నీలాంబ్ర
14,327
1.57
కొత్తది
డబ్ల్యూపిఓఐ
రాంలా మంపాడు
12,645
1.38
కొత్తది
నోటా
పైవేవీ లేవు
10,735
1.17
N/A
ఆప్
పి.పి.ఏ. సగీర్
10,684
1.17
కొత్తది
స్వతంత్ర
సత్యన్ దిగువమంగడ్
5,476
0.60
N/A
మెజారిటీ
20,870
2.28
16.35
పోలింగ్ శాతం
9,15,006
73.25
1.50
నమోదైన ఓటర్లు
12,49,420
13.37
సార్వత్రిక ఎన్నికలు 2009
2009 భారత సార్వత్రిక ఎన్నికలు: వాయనాడ్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
ఐఎన్‌సీ
MI షానవాస్
410,703
49.86
సీపీఐ
ఎం. రహ్మతుల్లా
257,264
31.23
ఎన్‌సీపీ
కె. మురళీధరన్
99,663
12.10
బీజేపీ
సి.వాసుదేవన్ మాస్టర్
31,687
3.85
స్వతంత్ర
రహ్మతుల్లా పూలదన్
6,459
0.78
స్వతంత్ర
షానవాస్ మలప్పురం
4,015
0.49
మెజారిటీ
1,53,439
18.63
పోలింగ్ శాతం
8,23,694
74.76
కొత్తది
నమోదైన ఓటర్లు
11,02,097
మూలాలు
వెలుపలి లంకెలు
ప్రస్తుత నియోజక వర్గాలు మాజీ నియోజక వర్గాలు
The article is a derivative under the Creative Commons Attribution-ShareAlike License .
A link to the original article can be found here and attribution parties here
By using this site, you agree to the Terms of Use . Gpedia ® is a registered trademark of the Cyberajah Pty Ltd