సెప్టెంబర్ 21

సెప్టెంబర్ 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 264వ రోజు (లీపు సంవత్సరములో 265వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 101 రోజులు మిగిలినవి.

<< సెప్టెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30
2025


సంఘటనలు

  • 2013: తెలంగాణ రచయితల సంఘం రెండవ సదస్సు కరీంనగర్‌లో ప్రారంభమైంది.

జననాలు

మరణాలు

1 Maharaja Sawai Jai Singh II ca 1725 Jaipur. British museum
  • 1743: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (జ.1688)
  • 1832: సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ నవలా రచయిత. (జ.1771)
  • 1969: స్వామి జ్ఞానానంద, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరులు, భౌతిక శాస్త్రవేత్త
  • 1985: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి, నాటక,సినీ గేయ రచయిత (జ.1934
  • 1994: రామకృష్ణ బజాబ్, భారత పారిశ్రామికవేత్త.
  • 2011: తుమ్మల వేణుగోపాలరావు, విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928)
  • 2012: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు. (జ.1915)
  • 2021: ఈశ్వర్, తెలుగు సినీ పరిశ్రమలో సినిమాపోస్టర్లని డిజైన్ చేసిన కళాకారుడు. నంది పురస్కార గ్రహీత. (జ.1938)

పండుగలు , జాతీయ దినాలు

బయటి లింకులు


సెప్టెంబర్ 20 - సెప్టెంబర్ 22 - ఆగష్టు 21 - అక్టోబర్ 21 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31