స్కూల్ యూనిఫామ్

స్కూల్ యూనిఫామ్
రకంయూనిఫామ్

పాఠశాల యూనిఫాం అనేది ప్రాథమికంగా పాఠశాల లేదా విద్యా సంస్థ కోసం విద్యార్థులు ధరించే యూనిఫాం . [1] వివిధ దేశాల్లో వివిధ రకాలుగా స్కూలు యూనిఫామ్ లు ఉంటాయి.

యూనిఫాం

ఇండోనేషియాలో ముగ్గురు విద్యార్థులు యూనిఫాం ధరించారు

స్కూలు యూనిఫామ్ లు ఒక్క దేశంలో ఒకలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో స్కూలు యూనిఫామ్ లు బ్లూ కలర్ లో ఉంటాయి.

స్కూల్ యూనిఫామ్ చరిత్ర

జపనీస్ తైవాన్‌లోని పాఠశాల బాలికలు, 1927

పాఠశాల యూనిఫాంలు యునైటెడ్ కింగ్డమ్ లో తొలిసారిగా ధరించడం ప్రారంభించారు. 1552లో ఇంగ్లాండ్‌లోని క్రైస్ట్స్ హాస్పిటల్ స్కూల్ స్కూల్ యూనిఫామ్‌ను ఉపయోగించిన మొదటి సరిగా ధరించారు. నేటికీ పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులు దాదాపు ఒకే రకమైన యూనిఫాం ధరిస్తున్నారు. [2] యూనివర్శిటీలు, ప్రాథమిక పాఠశాలలు కూడా స్కూలు యూనిఫామ్ ను ధరిస్తారు.

ప్రస్తుత వినియోగం

ఘనాలోని కిండర్ గార్టెన్ పాఠశాల విద్యార్థి పాఠశాల యూనిఫాం ధరించాడు.

యునైటెడ్ స్టేట్స్‌లో, 1996 లో యూనిఫామ్ ధరించడం పై పెద్ద ఉద్యమాలు అయ్యాయి ‌ పాఠశాలలో స్కూలు యూనిఫామ్ నిబంధనను ఎత్తివేయాలని అమెరికా అంటత నిరసనలు చెలరేగాయి. స్కూలు యూనిఫాంలో మగ పిల్లలకు వేరుగా ఆడపిల్లలకు వేరుగా ఉంటాయి.

మూలాలు

మూలాల మునుజూపు

  1. Brunsma, David L. (2004). The school uniform movement and what it tells us about American education : a symbolic crusade. Lanham, Md.: ScarecrowEducation. ISBN 1-57886-125-X. OCLC 53951257.
  2. ఉల్లేఖన హెచ్చరిక: :0 పేరుతో ఉన్న <ref> ట్యాగును మునుజూపులో చూపలేం. ఎందుకంటే అది ప్రస్తుత విభాగానికి బయటైనా ఉండి ఉండాలి, లేదా అసలు దాన్ని నిర్వచించకపోయి అయినా ఉండాలి.