హనుమ ఫలం
హనుమఫలం | |
---|---|
Chirimuya - Annona cherimola | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | Magnoliids
|
Order: | Magnoliales
|
Family: | |
Genus: | |
Species: | A. cherimola
|
Binomial name | |
Annona cherimola Mill.
| |
Current range of uncultivated A. cherimola. | |
Synonyms | |
Annona pubescens Salisb. |
హనుమ ఫలం (లేదా హనుమంత ఫలం) అనోనేసి కుటుంబానికి చెందిన చెట్టు.దీని శాస్త్రీయ నామం Anona Cherimola. ప్రముఖ అమెరికన్ రచయిత మార్క్ ట్వెయిన్ హనుమంత ఫలాన్ని "మానవుడికి తెలిసియున్న ఫలాల్లో అత్యంత రుచికరమైనది " అని అభివర్ణించాడు [2]. భారత దేశంలో హనుమంత ఫలాలు ఊటీ పరిసర ప్రాంతాల్లో లభిస్తాయి.
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ Germplasm Resources Information Network (GRIN) (1997-07-11). "Taxon: Annona cherimola L." Taxonomy for Plants. USDA, ARS, National Genetic Resources Program, National Germplasm Resources Laboratory, Beltsville, Maryland. Retrieved 2008-04-17.
- ↑ Twain M (October 25, 1866). "Kau and Waiohinu in Kilauea, June, 1866". The Sacramento Daily Union.