1835
1835 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1832 1833 1834 - 1835 - 1836 1837 1838 |
దశాబ్దాలు: | 1810లు 1820లు - 1830లు - 1840లు 1850లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
- ఫిబ్రవరి 2: మద్రాస్ వైద్య కళాశాలను స్థాపించారు
- ఆగస్టు 30: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరాన్ని స్థాపించారు
- కోల్‌కాతా వైద్య కళాశాలను స్థాపించారు
జననాలు
- సెప్టెంబర్ 28: షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు, సాధువు, ఫకీరు. (మ.1918)
- నవంబర్ 30: మార్క్ ట్వేయిన్, ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత, మానవతావాది. (మ.1910)
- డిసెంబరు 13: పటాని సమంత్, భారతీయ ఖగోళ శాస్త్రవేత్త (మ.1904)
- మాడభూషి వేంకటాచార్యులు తెలుగు కవి, అవధాని.
మరణాలు
- అక్టోబరు 21: ముత్తుస్వామి దీక్షితులు, వాగ్గేయకారుడు