O
![]() |
ISO basicLatin alphabet |
---|
AaBbCcDdEeFfGgHhIiJjKkLlMmNnOoPpQqRrSsTtUuVvWwXxYyZz |

O లేదా o (ఉచ్ఛారణ: ఒ) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 15 వ అక్షరం, నాల్గవ అచ్చు అక్షరం. ఒని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో ఓస్స్ (o's) అని, తెలుగులో "ఓలు"లు అని పలుకుతారు. ఇది N అక్షరానికి తరువాత, P అక్షరమునకు ముందు వస్తుంది (N O P).
O యొక్క ప్రింటింగ్ అక్షరాలు
O - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
o - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)