కావలి శాసనసభ నియోజకవర్గం

కావలి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°54′36″N 79°59′24″E మార్చు

కావలి శాసనసభ నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గలదు. ఇది నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో భాగం.

మండలాలు

ఎన్నికైన శాసనసభ సభ్యులు

  • 1951, 1955 - బత్తెన రామకృష్ణారెడ్డి
  • 1962 - యెల్లంపల్లి పెంచలయ్య
  • 1967 - గొట్టిపాటి సుబ్బానాయుడు
  • 1972-78 - గొట్టిపాటి కొండపనాయుడు
  • 1978-83 - కలికి యానాదిరెడ్డి
  • 1983-85 - పాతళ్ళపల్లి వెంగళరావు
  • 1985-89 ː కలికి యానాదిరెడ్డి
  • ̈1989-94 ː కలికి యానాదిరెడ్డి
  • 1994 - కలికి యానాదిరెడ్డి
  • 1999 - వంటేరు వేణుగోపాలరెడ్డి
  • 2004 - మాగుంట పార్వతమ్మ
  • 2009 - బీదా మస్తాన్ రావు

ప్రస్తుత , పూర్వపు శాసనసభ్యుల జాబితా

సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2024[1] 114 కావలి జనరల్ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి పు తె.దే.పా 106536 రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పు వైసీపీ 75588
2019 114 కావలి జనరల్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పు వైసీపీ 95828 కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పు తె.దే.పా 81711
2014 233 కావలి జనరల్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పు వైసీపీ 89589 బీద మస్తాన్‌రావు పు తె.దే.పా 84620
2009 233 కావలి జనరల్ బీద మస్తాన్‌రావు పు తె.దే.పా 69219 కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి M INC 50192
2004 125 కావలి జనరల్ మాగుంట పార్వతమ్మ F INC 68167 మాదాల జానకిరామ్ M తె.దే.పా 47018
1999 125 Kavali జనరల్ వంటేరు వేణుగోపాల్ రెడ్డి M తె.దే.పా 63630 కలికి యానాది రెడ్డి M INC 45185
1994 125 కావలి జనరల్ కలికి యానాది రెడ్డి M INC 42968 వంటేరు వేణుగోపాల్ రెడ్డి M తె.దే.పా 35528
1989 125 కావలి జనరల్ కలికి యానాది రెడ్డి M INC 54115 పాతాళ్లపల్లి వెంగళ్ రావు M తె.దే.పా 44252
1985 125 కావలి జనరల్ కలికి యానాది రెడ్డి M INC 46286 Venkatanarayana Muvvala M తె.దే.పా 36453
1983 125 కావలి జనరల్ పాతాళ్లపల్లి వెంగళ్ రావు M IND 42916 కలికి యానాది రెడ్డి M INC 32744
1978 125 కావలి జనరల్ కలికి యానాది రెడ్డి M INC (I) 44456 గొట్టిపాటి కొండపనాయుడు M JNP 23419
1972 125 కావలి జనరల్ గొట్టిపాటి కొండపనాయుడు M IND 27874 Ayya Pareddy Vemi Reddy M IND 21425
1967 122 కావలి జనరల్ G. Subbanaidu M SWA 26540 జి.సి.కొండయ్య M INC 24231
1962 128 కావలి (ఎస్.టి) Yalampalli Penchalaiah M INC 20558 Chelamaharla Penchalaiah M SWA 14535
1960 ఉప ఎన్నిక కావలి జనరల్ R.D. Reddy M INC 25059 T. Ramakrishnaiah M IND 10927
1955 112 Kavali జనరల్ Bathena Ramakrishna Reddi M PP 18295 Allampati Ramachandra Reddi M CPI 15685


2004 ఎన్నికలు

2004 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి మాగుంట పార్వతమ్మ సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎం.జానకిరాంపై 21149 ఓట్ల మెజారిటీతో గెలుపొందినది. పార్వతమ్మకు 68167 ఓట్లురాగా, జానకిరాంకు 47018 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బీదా మస్తాన్ రావు పోటీ చేయగా[2] భారతీయ జనతా పార్టీ తరఫున కందుకూరి సత్యనారాయణ పోటీ చేశాడు,[3] కాంగ్రెస్ పార్టీ తరపున కాటంరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పొటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీదా మస్తాన్ రావు గెలుపొందినాడు.

నియోజకవర్గ ప్రముఖులు

గొట్టిపాటి కొండపనాయుడు:

1956లో గట్టుపల్లి పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ జీవనం ఆరంభించిన గొట్టిపాటి కొండపనాయుడు అదే పంచాయతీకి 1959, 1964, 1970లలో మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. 1959-64 వరకు వింజమూరు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు. 1964-70 కాలంలో నెల్లూరు జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షుడిగా, 1972-78 కాలంలో కావలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడిగా పనిచేశాడు. "మనం-మనదేశం", "ఆంధ్రప్రదేశ్", "దేశదర్శిని", "నెల్లూరు దర్శిని" పుస్తకాలను రచించాడు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kavali". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009