తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం
తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | అనంతపురం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 14°54′36″N 78°0′0″E |
తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం
అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.
దీని వరుస సంఖ్య: 270.
నియోజకవర్గంలోని మండలాలు
2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జె.సి.దివాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.సూర్యప్రతాప్ రెడ్డిపై 7877 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. దివాకర్ రెడ్డి 66195 ఓట్లు సాధించగా, సూర్యప్రతాప్ రెడ్డి 58318 ఓట్లు సాధించాడు.
2009 ఎన్నికలు
2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన సిటింగ్ శాసన సభ్యులు జె.సి.దివాకర్ రెడ్డి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేరం నాగిరెడ్డిపై 6607 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[1]
ప్రస్తుత, పూర్వపు శాసనసభ్యుల జాబితా
సంవత్సరం సంఖ్య రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు 2024[2] 151 జనరల్ జే. సీ. అస్మిత్ రెడ్డి పు తె.దే.పా 113755 కేతిరెడ్డి పెద్దారెడ్డి పు వైయస్ఆర్‌సీపీ 86024 2019 151 జనరల్ కేతిరెడ్డి పెద్దారెడ్డి పు వైయస్ఆర్‌సీపీ జే. సీ. అస్మిత్ రెడ్డి పు తె.దే.పా 2014 151 జనరల్ జే.సీ. ప్రభాకర రెడ్డి పు తె.దే.పా 96740 V.R.Rami Reddy పు వైయస్ఆర్‌సీపీ 74568 2009 270 జనరల్ జే సీ దివాకర్ రెడ్డి పు ఐఎన్‌సీ 63358 Peram Nagi Reddy పు తె.దే.పా 56403 2004 174 జనరల్ జే సీ దివాకర్ రెడ్డి పు ఐఎన్‌సీ 66195 Kethireddy Suryaprathapa Reddy పు తె.దే.పా 58318 1999 174 జనరల్ జే సీ దివాకర్ రెడ్డి పు ఐఎన్‌సీ 51509 Peram Nagi Reddy పు తె.దే.పా 47466 1994 174 జనరల్ జే సీ దివాకర్ రెడ్డి పు ఐఎన్‌సీ 70693 Peram Nagi Reddy పు తె.దే.పా 47813 1989 174 జనరల్ జే సీ దివాకర్ రెడ్డి పు ఐఎన్‌సీ 53554 P. Nagi Reddy పు తె.దే.పా 52335 1985 174 జనరల్ జే సీ దివాకర్ రెడ్డి పు ఐఎన్‌సీ 49747 Ramachandra Reddy Bhunireddygar పు తె.దే.పా 38263 1983 174 జనరల్ ముత్యాల కేశవ రెడ్డి పు స్వతంత్ర 31416 జే సీ దివాకర్ రెడ్డి పు స్వతంత్ర 20300 1978 174 జనరల్ దిద్దేకుంట వెంకట రెడ్డి పు ఐఎన్‌సీ (I) 28793 ముత్యాల కేశవ రెడ్డి పు జనతా పార్టీ 23280 1972 174 జనరల్ చల్లా సుబ్బారాయుడు పు ఐఎన్‌సీ 31618 ముత్యాల కేశవ రెడ్డి పు స్వతంత్ర 23682 1967 171 జనరల్ C. Subbarayudu పు ఐఎన్‌సీ 29707 V.K. Obireddy పు స్వతంత్ర 25934 1962 174 జనరల్ C. Kulasekhara Reddi పు స్వతంత్ర 24539 చల్లా సుబ్బారాయుడు పు ఐఎన్‌సీ 18872 1955 151 జనరల్ చల్లా సుబ్బరాయుడు పు ఐఎన్‌సీ 22171 Valpireddi Adinarayanareddy పు CPI 15840
ఇవి కూడా చూడండి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Tadpatri". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.