బద్వేలు శాసనసభ నియోజకవర్గం

బద్వేలు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవైఎస్ఆర్ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°44′24″N 79°3′0″E మార్చు

బద్వేలు శాసనసభ నియోజకవర్గం, ఇది వైఎస్ఆర్ జిల్లా, కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది

చరిత్ర

ఈ నియోజవర్గం 1952లో ఏర్పడింది. ఈ స్థానాన్ని అనుసూచిత కులాలకు (ఎస్.సి) కేటాయించారు.[1]

నియోజకవర్గం లోని మండలాలు

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బద్వేలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి చిన్న గోవిందరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోనిరెడ్డి విజయమ్మను 5281 ఓట్ల తేడాతో ఒడించాడు. గోవిందరెడ్డికి 57023 ఓట్లు రాగా, విజయమ్మకు 51742 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

2009 లో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీకి చెందిన అభ్యర్థి కమలమ్మ తన సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన లక్కినేని చెన్నయ్య అలియాస్ అమృతకుమార్‌ను 36,594 ఓట్లతో ఓడించింది. కమలమ్మకు 78,486 ఓట్లురాగా అమృతకుమార్‌కు 41,892 ఓట్లు వచ్చాయి.[2]

2021 (ఉప-ఎన్నిక)

ప్రస్తుత శాసనసభ్యుడు గుంతోటి వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేల్ శాసనసభ ఉప ఎన్నిక అనివార్యమైంది.[3] 2021 సెప్టెంబరు 28న ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. సిట్టింగ్ పార్టీ YSRCP గుంతోటి వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధని పోటీకి దింపాలని నిర్ణయించింది.[4]

2021 నవంబరు 2న ఫలితాలు ప్రకటించబడ్డాయి. YSRCPకి చెందిన దాసరి సుధ 90,089 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.[5]

2021 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప ఎన్నిక: బద్వేల్
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాసరి సుధ 1,12,211 76.25 +15.33
భారతీయ జనతా పార్టీ పానతల సురేష్ 21,678 14.73 +14.27
భారత జాతీయ కాంగ్రెస్ పి ఎం కమలమ్మ 6,235 4.24 +2.50
పైవేవీ లేవు పైవేవీ లేవు 3,650 2.48 +1.20
మెజారిటీ 90,533 61.43 +31.74
మొత్తం పోలైన ఓట్లు 1,46,983 67.12 -10.52
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ hold Swing

ప్రస్తుత పూర్వపు శాసనసభ్యుల జాబితా

సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2024[6] 124 బద్వేల్ (ఎస్.సి) దాసరి సుధ స్త్రీ వైఎస్సార్సీపీ 90410 బొజ్జ రోశన్న పు బీజేపీ 71843
2021 (ఉప ఎన్నిక) 124 బద్వేల్ (ఎస్.సి) దాసరి సుధ స్త్రీ వైఎస్సార్సీపీ 111710 పి. సురేశ్‌ పు బీజేపీ 21621
2019 124 బద్వేల్ (ఎస్.సి) గుంతోటి వెంకట సుబ్బయ్య పు వైఎస్సార్సీపీ ఓబులాపురం రాజశేఖర్‌ పు తె.దే.పా
2014 124 బద్వేల్ (ఎస్.సి) తిరువీధి జయరాములు పు వైఎస్సార్సీపీ 78302 ఎన్‌డీ విజయ జ్యోతి స్త్రీ తె.దే.పా 68800
2009 243 బద్వేల్ (ఎస్.సి) కమలమ్మ పి.ఎం స్త్రీ ఐ.ఎన్.సి 78486 చెన్నయ్య లక్కినేని పు తె.దే.పా 41892
2004 155 బద్వేల్ జనరల్ దేవసాని చిన్న గోవిందరెడ్డి పు ఐ.ఎన్.సి 57023 కొనిరెడ్డి విజయమ్మ స్త్రీ తె.దే.పా 51742
2001 (ఉప ఎన్నిక) 155 బద్వేల్ జనరల్ కొనిరెడ్డి విజయమ్మ స్త్రీ తె.దే.పా 58805 వడ్డెమాను శివరామకృష్ణారావు పు ఐ.ఎన్.సి 39430
1999 155 బద్వేల్ జనరల్ బిజివేముల వీరారెడ్డి పు తె.దే.పా 51136 వడ్డెమాను శివరామకృష్ణారావు పు ఐ.ఎన్.సి 41155
1994 155 బద్వేల్ జనరల్ బిజివేముల వీరారెడ్డి పు తె.దే.పా 67083 వడ్డెమాను శివరామకృష్ణారావు పు ఐ.ఎన్.సి 40087
1989 155 బద్వేల్ జనరల్ వడ్డెమాను శివరామకృష్ణారావు పు ఐ.ఎన్.సి 60804 బిజివేముల వీరారెడ్డి పు తె.దే.పా 50803
1985 155 బద్వేల్ జనరల్ బిజివేముల వీరారెడ్డి పు తె.దే.పా 50034 వడ్డెమాను శివరామకృష్ణారావు పు ఐ.ఎన్.సి 40768
1983 155 బద్వేల్ జనరల్ బిజివేముల వీరారెడ్డి పు ఐ.సి.జె 43140 వడ్డెమాను శివరామకృష్ణారావు పు ఐ.ఎన్.సి 38534
1978 155 బద్వేల్ జనరల్ వడ్డెమాను శివరామకృష్ణారావు పు జనతా పార్టీ 44542 బిజివేముల వీరారెడ్డి పు కాంగ్రేస్ (ఐ) 34359
1972 155 బద్వేల్ జనరల్ బిజివేముల వీరారెడ్డి పు ఐ.ఎన్.సి 32793 వడ్డెమాను శివరామకృష్ణారావు పు స్వతంత్ర అభ్యర్ధి 28549
1967 152 బద్వేల్ జనరల్ బిజివేముల వీరారెడ్డి పు ఐ.ఎన్.సి 34404 పి.బాలరెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 24333
1963 (ఉప ఎన్నిక) 159 బద్వేల్ జనరల్ నాగిరెడ్డి సుబ్బారెడ్డి[7] పు ఐ.ఎన్.సి 17917 వడ్డెమాను వెంకటరమణారావు పు స్వతంత్ర పార్టీ 15762
1962 159 బద్వేల్ జనరల్ వడ్డెమాను చిదానందం పు స్వతంత్ర పార్టీ 25841 బండారు రత్నసభాపతి పు ఐ.ఎన్.సి 19125
1955 137 బద్వేల్ జనరల్ బండారు రత్నసభాపతి పు ఐ.ఎన్.సి 25832 పుట్టంరెడ్డి రమణారెడ్డి పు ఐ.ఎన్.సి 14309
1952 బద్వేల్ జనరల్ వడ్డెమాను చిదానందం పు స్వతంత్ర అభ్యర్ధి 23434 బొమ్ము రామారెడ్డి పు ఐ.ఎన్.సి 16703

నియోజకవర్గ ప్రముఖులు

  • వడ్డెమాను చిదానందం: వడ్డెమాని చిదానందం బద్వేలు తొలి శాసనసభా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు.ఇతను అట్లూరు మండలంలోని కమలకూరు గ్రామంలో జన్మించాడు. చిదానందం తర్వాత అతని కుమారులైన వడ్డెమాని వెంకటరమణ, వడ్డెమాని శివరామకృష్ణారావులు ఇద్దరూ రాజకీయాలలో ప్రవేశించారు. వెంకటరమణ కమలకూరు సర్పంచిగా చాలా కాలం పనిచేశాడు. శివరామకృష్ణారావు బద్వేలు శాసనసభ సభ్యునిగా పది సంవత్సరాలు పైగా పనిచేశాడు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Sakshi (2019). "బద్వేల్ నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. "Badvel MLA Gunthoti Venkata Subbaiah passes away". The Hindu. 2021-03-28. ISSN 0971-751X. Retrieved 2022-05-31.
  4. "YSRC's strategy to field deceased MLA's widow gives them edge in Badvel bypoll". Hindustan Times. 2021-10-29. Retrieved 2022-05-31.
  5. Raghavan, Sandeep (November 2, 2021). "Badvel Assembly Bypoll Results: YSRC candidate Dasari Sudha leads in Badvel assembly bypolls". The Times of India. Retrieved 2022-05-31.
  6. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  7. "35 nominations for Badvel bypoll". Deccan Chronicle. 9 October 2021. Retrieved 6 September 2024.