భూ ఉన్నత కక్ష్య
భూ ఉన్నత కక్ష్య అనేది భూ స్థిర కక్ష్య (35,786 కి.మీ)కన్నా ఎత్తులో ఉండే భూకేంద్ర కక్ష్య[1]
భూ ఉన్నత కక్ష్యలోని ఉపగ్రహానికి ఒక ఉదాహరణ
పేరు | NSSDC id. | ప్రక్షేపణ తేదీ | పెరిగీ | అపోగీ | భ్రమణ కాలం | వంపు |
---|---|---|---|---|---|---|
వెలా - 1 ఎ (Vela 1A)[2][3] | 1963-039A | 1963-10-17 | 101,925 కి.మీ | 116,528 కి.మీ | 6,519.6 ని. | 37.8° |
మూలాలు
- ↑ "Definitions of geocentric orbits from the Goddard Space Flight Center". User support guide: platforms. NASA Goddard Space Flight Center. Archived from the original on 2010-05-27. Retrieved 2012-07-08.
- ↑ Vela at Encyclopedia Astronautica
- ↑ "Trajectory Details for Vela 1A from the National Space Science Data Center". Archived from the original on 2008-10-18. Retrieved 2013-07-11.
మూలాల మునుజూపు
- ↑ Orbital periods and speeds are calculated using the relations 4π²R³ = T²GM and V²R = GM, where R = radius of orbit in metres, T = orbital period in seconds, V = orbital speed in m/s, G = gravitational constant ≈ 6.673×10−11 Nm²/kg², M = mass of Earth ≈ 5.98×1024 kg.
- ↑ చంద్రుడు అతి దగ్గరగా ఉన్నపుడు (363 104 కి.మీ. ÷ 42 164 కి.మీ.) దాదాపు 8.6 రెట్లు (వ్యాసార్థం, పొడవు) నుండి అతి దూరంగా ఉన్నపుడు (405 696 కి.మీ. ÷ 42 164 కి.మీ.) 9.6 రెట్లు వరకు.