లిబ్రెఆఫీస్

లిబ్రెఆఫీస్
లిబ్రెఆఫీస్ 7.6 ప్రారంభ కేంద్రం
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుస్టార్ డివిజన్
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుది డాక్యుమెంట్ ఫౌండేషన్
ప్రారంభ విడుదల25 జనవరి 2011 (2011-01-25)
రిపోజిటరీ
Edit this at Wikidata
వ్రాయబడినదిC++, Java, Python
ఆపరేటింగ్ సిస్టంమూస:ఎక్కువ వ్యవస్థలు
ప్లాట్ ఫాంIA-32, x86-64, PowerPC (project);ARMel, ARMhf, MIPS, MIPSel, Sparc, S390, S390x, IA-64 (additional Debian platforms)[1]
అందుబాటులో ఉంది114 భాషలు
రకంకార్యాలయఉపకరణాలు
లైసెన్సుLGPLv3[2]
జాలస్థలిlibreoffice.org Edit this on Wikidata
లిబ్రెఆఫీస్ అంశాలప్రదర్శన

కార్యాలయపనుల కోసం ఉపయోగించే వివిధ అనువర్తనాల సమూహమే లిబ్రెఆఫీస్.[3] ఇది ఓపెన్ ఆఫీస్[4] నుండి వేరుపడి అభివృద్ధిపరచబడుతున్నది. ఇది నకలు హక్కులు నియంత్రణలు లేనిది, కోడ్ మూలములు అందుబాటులో కలది. ఇది తెలుగులోకి స్థానికీకరంచబడింది. విండోస్, లినక్స్ ఇతర వ్యవస్థలలో పనిచేస్తుంది.

రైటర్

రైటర్ లో తెలుగు HTML పత్రం

రైటర్ [5] పత్రాల తయారీకి సహకరిస్తుంది.

కేల్క్ స్ప్రెడ్‌షీట్

కేల్క్ [6] ఒక స్ప్రెడ్‌షీట్ అనువర్తనం. అనగా గణాంకాల విశ్లేషణ, చార్టుల తయారీకి సహకరిస్తుంది.

ఇంప్రెస్

ఇంప్రెస్ [7] సమర్పణలు (ప్రజంటేషన్) తయారీకి సహకరిస్తుంది.

ఇవీచూడండి



వికీబుక్స్ లో వ్యాసం లేక పుస్తకం:

మూలాలు

  1. Debian - Details of package libreoffice in wheezy (Debian project)
  2. "GNU LGPL License". ది డాక్యుమెంట్ ఫౌండేషన్. Retrieved 29 February 2012.
  3. లిబ్రెఆఫీస్
  4. ఓపెన్ ఆఫీస్
  5. "రైటర్ మార్గదర్శిని" (PDF). Archived from the original (PDF) on 2010-12-23. Retrieved 2011-01-18.
  6. "కేల్క్ మార్గదర్శిని" (PDF). Archived from the original (PDF) on 2010-12-11. Retrieved 2011-01-18.
  7. ఇంప్రెస్ మార్గదర్శిని[permanent dead link]