హరిహర్ శాసనసభ నియోజకవర్గం
హరిహర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దావణగెరె జిల్లా, దావణగెరె లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
సంవత్సరం | AC నం | విజేత | పార్టీ | ఓట్లు | రన్నర్ | పార్టీ | ఓట్లు |
2023[1] | 105 | బీపీ హరీష్ | బీజేపీ | గణేశప్ప కె దుర్గాడ | ఆప్ | ||
2018[2] | 105 | ఎస్. రామప్ప | కాంగ్రెస్ | 64801 | హరీష్ బీపీ | బీజేపీ | 57541 |
2013[3] | 105 | HS శివశంకర్ (H. శివప్ప కుమారుడు) | జనతా దళ్ (సెక్యూలర్) | 59666 | ఎస్.రామప్ప | కాంగ్రెస్ | 40613 |
2008[4] | 105 | బీపీ హరీష్ | బీజేపీ | 47353 | హెచ్.శివప్ప | జనతా దళ్ (సెక్యూలర్) | 36297 |
2004 | 40 | వై.నాగప్ప | కాంగ్రెస్ | 40366 | H. శివప్ప | జనతా దళ్ (సెక్యూలర్) | 39797 |
1999 | 40 | వై.నాగప్ప | కాంగ్రెస్ | 57406 | H. శివప్ప | జనతా దళ్ | 54967 |
1994 | 40 | H. శివప్ప (HS శివశంకర్ తండ్రి) | స్వతంత్ర | 39356 | వై.నాగప్ప | కాంగ్రెస్ | 37210 |
1989 | 40 | వై.నాగప్ప | కాంగ్రెస్ | 41513 | హరీష్ పి. బసవనగౌడ | జనతా దళ్ | 24439 |
1985 | 40 | బిజి కొట్రప్ప | జనతా పార్టీ | 40089 | వై.నాగప్ప | కాంగ్రెస్ | 35539 |
1983 | 40 | కె. మల్లప్ప | జనతా పార్టీ | 43196 | H. శివప్ప | కాంగ్రెస్ | 29309 |
1980 | పోల్స్ ద్వారా | H. శివప్ప | కాంగ్రెస్ | 29997 | ఎ.జి.రెడ్డి | INC (U) | 16303 |
1978 | 40 | పి.బసవన గౌడ | కాంగ్రెస్ | 36644 | హెచ్.శివప్ప | జనతా పార్టీ | 26359 |
1972 | 38 | హెచ్.సిద్దవీరప్ప | కాంగ్రెస్ | 35620 | గంజివీరప్ప | NCO | 26704 |
1967 | 38 | హెచ్.సిద్దవీరప్ప | స్వతంత్ర | 22601 | జి. వీరప్ప | కాంగ్రెస్ | 22097 |
1962 | 97 | గంజి వీరప్ప | కాంగ్రెస్ | 22528 | వై. నీలప్ప | PSP | 20127 |
1957 | 87 | ఎం. రామప్ప | PSP | 22212 | హెచ్.సిద్దవీరప్ప | కాంగ్రెస్ | 19647 |
1951 | 73 | హెచ్.సిద్దవీరప్ప | కాంగ్రెస్ | 12760 | ఎం. రామప్ప | SP | 9162 |
మూలాలు
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-05-13.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-05-13.