2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలు|
|
|
|
|
కర్ణాటక శాసనసభలోని మొత్తం 224 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2023 మే 10న శాసనసభ ఎన్నికలు జరిగాయి. కర్ణాటక శాసనసభ ఎన్నికలు 2018 మేలో జరగగా దాని పదవీకాలం 2023 మే 24న ముగిసింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను 2023 మార్చి 29న సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించాడు. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10న పోలింగ్ జరగగా, మే 13న ఫలితాలు వెల్లడించారు.[1]
కర్ణాటకలో మొత్తం 5 కోట్ల 21లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇందులో 2 కోట్ల 59 లక్షల మంది మహిళా ఓటర్లు కాగా, 2 కోట్ల 62 లక్షల మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారి 9లక్షల 17వేల మంది కొత్తగా ఓటు హక్కును పొందారు.
కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగగా మొత్తం 2,165 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పార్టీల వారీగా చూస్తే బీజేపీ 224 స్థానాల్లో, కాంగ్రెస్ 223 స్థానాల్లో, జేడీఎస్ నుంచి 207 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 209 మంది, బీఎస్పీ నుంచి 133 మంది, జేడీయూ నుంచి 8 మంది అభ్యర్థులు, సీపీఐ నుంచి నలుగురు, స్వతంత్రులు 918 మంది పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 37,777 ప్రాంతాల్లో 58,545 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 73.19% శాతం పోలింగ్ నమోదైంది.[2]
షెడ్యూల్
కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 29న ప్రకటించగా, మే 10న పోలింగ్ జరగనుండగా, మే 13న ఓట్ల ఫలితాలు వెల్లడించనున్నారు.[3]
ఈవెంట్
|
తేదీ
|
రోజు
|
నోటిఫికేషన్ తేదీ
|
2023 ఏప్రిల్ 13
|
గురువారం
|
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
|
2023 ఏప్రిల్ 20
|
గురువారం
|
నామినేషన్ల పరిశీలన తేదీ
|
2023 ఏప్రిల్ 21
|
శుక్రవారం
|
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ
|
2023 ఏప్రిల్ 24
|
సోమవారం
|
ఎన్నికల తేదీ
|
2023 మే 10
|
బుధవారం
|
ఓట్ల లెక్కింపు తేదీ
|
2023 మే 13
|
శనివారం
|
ఎన్నికలు ప్రక్రియ ముగిసే తేదీ
|
2023 మే 23
|
మంగళవారం
|
2018 రాజకీయ పరిణామాలు
కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికలు 2018లో జరిగాయి. హంగ్ అసెంబ్లీ ఫలితాలు వచ్చాయి. 104 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన సంఖ్యాబలం లేకపోవడంతో 37 సీట్లు గెలిచిన జేడీఎస్ 80 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల అనంతర పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీఎస్ నుండి కుమార స్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే కొందరు రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో 2019లో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం పడిపోయి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటకలో బీజేపీకి 121 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‍కు 70, జేడీఎస్‍కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2021లో ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్ఐరోపాపను తొలగించిన బీజేపీ అధిష్టానం, బస్వరాజు బొమ్మైను ముఖ్యమంత్రిగా చేసింది.
పార్టీలు & పొత్తులు
జనతా దళ్ (సెక్యూలర్)
నం.
|
పార్టీ
|
జెండా
|
గుర్తు
|
నాయకుడు
|
ఫోటో
|
పోటీ చేసిన సీట్లు
|
1.
|
జనతాదళ్ (సెక్యులర్)
|
|
|
హెచ్‌డి కుమారస్వామి
|
|
93 ప్రకటించింది
|
లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్
ఇతరులు
బైరతి సురేశ్
కాంగ్రెస్ మేనిఫెస్టో
- బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అన్యాయకరమైన, ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. ప్రతీ గ్రామ పంచాయతీలో..భారత్ జోడో సోషల్ హార్మనీ కమిటీని ఏర్పాటు చేస్తామంది.
- 2006 నుంచి సర్వీసుల్లో చేరిన పెన్షన్ అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు OPSని పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.
- PWD, RDPR, నీటి పారుదల, UD, విద్యుత్ రంగంలో అవినీతిని అంతం చేసేందుకు.. ప్రత్యేక చట్టం తెస్తామని ప్రకటించింది.
- నైట్ డ్యూటీ చేసే పోలీసులకు నెలకు రూ.5 వేల ప్రత్యేక అలవెన్స్ ఇస్తామని తెలిపింది.
- భజరంగ్ దళ్, PFI తదితర సంస్థలు.. వివాదాస్పద వ్యాఖ్యలు, ఆందోళనలు చేస్తే.. అలాంటి సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తెలిపింది. అవసరమైతే ఆ సంస్థల్ని పూర్తిగా బ్యాన్ చేసేందుకు చట్టపరంగా ముందుకెళ్తామని హామీ ఇచ్చింది.
- మిల్క్ క్రాంతి పథకం కింద రోజుకు 1.5 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరిగేలా చేస్తామన్న కాంగ్రెస్..రైతులకు పాల సబ్సిడీని రూ.5 నుంచి రూ.7కి పెంచుతామని తెలిపింది.
- 'గృహజ్యోతి' పథకం కింద గృహావసరాల కోసం 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
- 'గృహలక్షి పథకం' కింద ఇంటి పెద్ద అయిన మహిళలకు రూ.2,000 నెలసరి సాయం
- 'అన్న భాగ్య' పథకం కింద బీపీఎల్ హౌస్‌హోల్డ్ సభ్యులు ఒక్కొక్కరికి రూ.10 కేజీల ఉచిత బియ్యం సరఫరా
- 'యువ నిధి' పథకం కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రూ.3,000, డిప్లమో హోల్డర్లకు రూ.1.500 చొప్పున నెలసరి భృతి
- 'ఉచిత ప్రయాణం' పథకం కింద రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం[20]
కర్ణాటక ఎన్నికల ఫలితాలు - 2023
కర్ణాటక లోని మొత్తం 224 నియోజకవర్గాలకు గానూ 136 స్థానాల్లో కాంగ్రెస్[21], బీజేపీ 65 స్థానాల్లో, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు.[22] కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 43 శాతం ఓటింగ్ పాడగా 2018 ఎన్నికల్లో కంటే 5 శాతం ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ సాధించింది. బీజేపీకి 36 శాతం ఓటింగ్ వచ్చింది. 31 స్థానల్లో డిపాజిట్లు కోల్పోయింది. కర్నాటకలో 1990 తర్వాత ఒకే పార్టీకి 135కు పైగా సీట్లు సాధించడం ఇదే తొలిసారి. 2018 ఎన్నికలతో పోల్చితే బీజేపీ 40 సీట్లు కోల్పోయింది. 139 స్థానాల్లో జేడీఎస్ డిపాజిట్లు కోల్పోయింది.
పార్టీవారిగా ఫలితాలు
|
పార్టీ
|
పొందిన ఓటు
|
సీట్లు
|
ఓట్లు
|
%
|
±pp
|
పోటీ చేసిన స్థానాలు
|
గెలిచిన స్థానాలు
|
+/−
|
|
భారత జాతీయ కాంగ్రెస్
|
16,789,272
|
42.88
|
4.74
|
223
|
135
|
55
|
|
భారతీయ జనతా పార్టీ
|
14,096,529
|
36.00
|
0.35
|
224
|
66
|
38
|
|
జనతాదళ్ (సెక్యులర్)
|
5,205,489
|
13.29
|
4.71
|
209
|
19
|
18
|
|
కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష
|
|
|
|
30
|
1
|
1
|
|
సర్వోదయ కర్ణాటక పక్ష
|
|
|
|
5
|
1
|
1
|
|
బహుజన్ సమాజ్ పార్టీ
|
120,430
|
0.31
|
0.01
|
133
|
0
|
1
|
|
కర్ణాటక ప్రజ్ఞవంత జనతా పార్టీ
|
|
|
|
2
|
0
|
1
|
|
స్వతంత్ర
|
|
|
|
|
2
|
1
|
|
ఇతరులు
|
|
|
|
|
|
|
|
నోటా
|
|
|
|
|
మొత్తం
|
|
100%
|
|
|
చెల్లిన ఓట్లు
|
|
|
|
చెల్లని ఓట్లు
|
|
|
Votes cast/ turnout
|
|
|
Abstentions
|
|
|
నమోదైన ఓట్లు
|
|
|
ఎన్నికైన సభ్యులు
మూలం:[22][23][24][25]
జిల్లా
|
నియోజకవర్గం
|
విజేత
|
ద్వితియ విజేత
|
మెజారిటీ
|
నం.
|
పేరు
|
అభ్యర్థి
|
పార్టీ
|
ఓట్లు
|
%
|
అభ్యర్థి
|
పార్టీ
|
ఓట్లు
|
%
|
బెలగావి
|
1
|
నిప్పాణి
|
శశికళ జోలె
|
బీజేపీ
|
73,348
|
39.14
|
ఉత్తమ్ రావుసాహెబ్ పాటిల్
|
ఎన్‌సీపీ
|
66,056
|
35.25
|
7,292
|
2
|
చిక్కోడి-సదలగా
|
గణేష్ హుక్కేరి
|
ఐఎన్‌సీ
|
128,349
|
69.82
|
రమేష్ కత్తి
|
బీజేపీ
|
49,840
|
27.11
|
78,509
|
3
|
అథని
|
లక్ష్మణ్ సవాడి
|
ఐఎన్‌సీ
|
131,404
|
68.34
|
మహేష్ కుమతల్లి
|
బీజేపీ
|
55,282
|
28.75
|
76,122
|
4
|
కాగ్వాడ్
|
భరమగౌడ అలగౌడ కేగే
|
ఐఎన్‌సీ
|
83,887
|
51.45
|
శ్రీమంత్ పాటిల్
|
బీజేపీ
|
74,560
|
46.00
|
9,327
|
5
|
కుడచి (ఎస్.సి)
|
మహేంద్ర కల్లప్ప తమ్మన్నవర్
|
ఐఎన్‌సీ
|
85,321
|
56.87
|
పి. రాజీవ్
|
బీజేపీ
|
60,078
|
40.04
|
25,243
|
6
|
రాయబాగ్ (ఎస్.సి)
|
దుర్యోధన్ ఐహోలె
|
బీజేపీ
|
57,500
|
34.79
|
శంభు కల్లోలికర్
|
స్వతంత్ర
|
54,930
|
33.23
|
2,570
|
7
|
హుక్కేరి
|
నిఖిల్ ఉమేష్ కత్తి
|
బీజేపీ
|
103,574
|
61.69
|
ఎబి పాటిల్
|
ఐఎన్‌సీ
|
42,551
|
36.34
|
61,023
|
8
|
అరభావి
|
బాలచంద్ర జార్కిహోళి
|
బీజేపీ
|
115,402
|
60.70
|
భీమప్ప గడద్
|
స్వతంత్ర
|
43862
|
23.07
|
71,540
|
9
|
గోకాక్
|
రమేష్ జార్కిహోళి
|
బీజేపీ
|
105,313
|
55.31
|
మహంతేష్ కడాడి
|
ఐఎన్‌సీ
|
79,901
|
41.97
|
25,412
|
10
|
యెమకనమర్డి (ఎస్.టి)
|
సతీష్ జార్కిహోళి
|
ఐఎన్‌సీ
|
100,290
|
60.25
|
బసవరాజ్ హుంద్రి
|
బీజేపీ
|
43,079
|
25.88
|
57,211
|
11
|
బెల్గాం ఉత్తర
|
ఆసిఫ్ సైత్
|
ఐఎన్‌సీ
|
69,184
|
46.28
|
రవి బి. పాటిల్
|
బీజేపీ
|
64,953
|
43.45
|
4,231
|
12
|
బెల్గాం దక్షిణ
|
అభయ్ పాటిల్
|
బీజేపీ
|
77,094
|
48.45
|
రాంకాంత్ కొండుస్కర్
|
స్వతంత్ర
|
64,786
|
40.72
|
12,308
|
13
|
బెల్గాం రూరల్
|
లక్ష్మీ హెబ్బాల్కర్
|
ఐఎన్‌సీ
|
107,619
|
52.61
|
నగేష్ మనోల్కర్
|
బీజేపీ
|
51,603
|
25.23
|
56,016
|
14
|
ఖానాపూర్
|
విఠల్ సోమన్న హలగేకర్
|
బీజేపీ
|
91,834
|
57.04
|
అంజలి నింబాల్కర్
|
ఐఎన్‌సీ
|
37,205
|
23.11
|
54,629
|
15
|
కిత్తూరు
|
బాబాసాహెబ్ పాటిల్
|
ఐఎన్‌సీ
|
77,536
|
49.49
|
మహంతేష్ దొడ్డగౌడర్
|
బీజేపీ
|
74,543
|
47.58
|
2,993
|
16
|
బైల్‌హోంగల్
|
మహంతేష్ కౌజాలగి
|
ఐఎన్‌సీ
|
58,408
|
38.28
|
జగదీష్ మెట్‌గూడ
|
బీజేపీ
|
55,630
|
36.46
|
2,778
|
17
|
సౌందట్టి ఎల్లమ్మ
|
విశ్వాస్ వైద్య
|
ఐఎన్‌సీ
|
71,224
|
43.61
|
రత్న మామణి
|
బీజేపీ
|
56,529
|
34.61
|
14,695
|
18
|
రామదుర్గ్
|
అశోక్ పట్టన్
|
ఐఎన్‌సీ
|
80,294
|
52.13
|
చిక్కా రేవణ్ణ
|
బీజేపీ
|
68,564
|
44.51
|
11,730
|
బాగల్‌కోట్
|
19
|
ముధోల్ (ఎస్.సి)
|
ఆర్.బి. తిమ్మాపూర్
|
ఐఎన్‌సీ
|
77,298
|
48.69
|
గోవింద్ కర్జోల్
|
బీజేపీ
|
59,963
|
37.77
|
17,335
|
20
|
తెరాల్
|
సిద్దూ సవాడి
|
బీజేపీ
|
77,265
|
43.01
|
సిద్దప్ప రామప్ప కొన్నూరు
|
ఐఎన్‌సీ
|
66,529
|
37.03
|
10,745
|
21
|
జమఖండి
|
జగదీష్ గూడగుంటి
|
బీజేపీ
|
81,937
|
48.86
|
ఆనంద్ సిద్దు న్యామగౌడ
|
ఐఎన్‌సీ
|
77,221
|
46.05
|
4,716
|
22
|
బిల్గి
|
జె.టి. పాటిల్
|
ఐఎన్‌సీ
|
95,652
|
51.75
|
మురుగేష్ నిరాణి
|
బీజేపీ
|
84,523
|
45.73
|
11,129
|
23
|
బాదామి
|
బి. బి. చిమ్మనకట్టి
|
ఐఎన్‌సీ
|
65,845
|
38.95
|
శాంతగౌడ తీర్థగౌడ్ పాటిల్
|
బీజేపీ
|
56,120
|
33.20
|
9,725
|
24
|
బాగల్‌కోట్
|
హెచ్.వై. మేటి
|
ఐఎన్‌సీ
|
79,336
|
46.57
|
వీరభద్రయ్య చరంతిమఠ్
|
బీజేపీ
|
73,458
|
43.12
|
5,878
|
25
|
హంగుండ్
|
విజయానంద్ కాశప్పనవర్
|
ఐఎన్‌సీ
|
78,434
|
47.43
|
దొడ్డనగౌడ జి. పాటిల్
|
బీజేపీ
|
48,427
|
29.29
|
30,007
|
విజయపుర
|
26
|
ముద్దేబిహాల్
|
సి.ఎస్. నాదగౌడ
|
ఐఎన్‌సీ
|
79,483
|
51.27
|
ఎ.ఎస్. పాటిల్
|
బీజేపీ
|
71,846
|
46.35
|
7,637
|
27
|
దేవర్ హిప్పర్గి
|
భీమనగౌడ పాటిల్
|
జేడీఎస్
|
65,952
|
43.39
|
సోమనగౌడ పాటిల్
|
బీజేపీ
|
45,777
|
30.12
|
20,175
|
28
|
బసవన బాగేవాడి
|
శివానంద్ పాటిల్
|
ఐఎన్‌సీ
|
68,126
|
43.00
|
SK బెల్లుబ్బి
|
బీజేపీ
|
43,263
|
27.30
|
24,863
|
29
|
బబలేశ్వర్
|
ఎం.బీ. పాటిల్
|
ఐఎన్‌సీ
|
93,923
|
52.42
|
విజుగౌడ పాటిల్
|
బీజేపీ
|
78,707
|
43.92
|
15,216
|
30
|
బీజాపూర్ సిటీ
|
బసంగౌడ పాటిల్ యత్నాల్
|
బీజేపీ
|
94,211
|
51.47
|
అబ్దుల్ హమీద్ ముష్రిఫ్
|
ఐఎన్‌సీ
|
85,978
|
46.97
|
8,233
|
31
|
నాగతన్ (ఎస్.సి)
|
కటకడోండ్ విట్టల్ దొండిబా
|
ఐఎన్‌సీ
|
78,990
|
43.75
|
సంజీవ్ ఐహోల్
|
బీజేపీ
|
48,275
|
26.68
|
30,815
|
32
|
ఇండి
|
యశవంత్ రాయగౌడ్ పాటిల్
|
ఐఎన్‌సీ
|
71,785
|
39.69
|
బి.డి. పాటిల్
|
జేడీఎస్
|
61,456
|
33.98
|
10,329
|
33
|
సిందగి
|
అశోక్ ఎం. మనగూలి
|
ఐఎన్‌సీ
|
87,621
|
50.53
|
రమేష్ భూసనూర్
|
బీజేపీ
|
79,813
|
46.03
|
7,808
|
కలబురగి
|
34
|
అఫ్జల్‌పూర్
|
ఎం.వై. పాటిల్
|
ఐఎన్‌సీ
|
55,598
|
35.14
|
నితిన్ గుత్తేదార్
|
స్వతంత్ర
|
51,719
|
32.26
|
4,594
|
35
|
జేవర్గి
|
అజయ్ సింగ్
|
ఐఎన్‌సీ
|
70,810
|
42.30
|
దొడ్డప్పగౌడ శివలింగప్ప గౌడ్
|
జేడీఎస్
|
60,532
|
36.16
|
10,278
|
యాద్గిర్
|
36
|
షోరాపూర్ (ఎస్.టి)
|
రాజా వెంకటప్ప నాయక్ \
రాజా వేణుగోపాల్ నాయక్
|
ఐఎన్‌సీ
|
113,559
|
54.72
|
నరసింహ నాయక్
|
బీజేపీ
|
88,336
|
42.57
|
25,223
|
37
|
షాహాపూర్
|
శరణబసప్ప దర్శనపూర్
|
ఐఎన్‌సీ
|
78,353
|
47.00
|
అమీన్‌రెడ్డి పాటిల్
|
బీజేపీ
|
52,326
|
31.39
|
26,027
|
38
|
యాద్గిర్
|
చన్నారెడ్డి పాటిల్ తున్నూరు
|
ఐఎన్‌సీ
|
53,802
|
34.71
|
వెంకటరెడ్డి ముద్నాల్
|
బీజేపీ
|
50,129
|
32.34
|
3,673
|
39
|
గుర్మిత్కల్
|
శరణగౌడ కందకూర్
|
జేడీఎస్
|
72,297
|
44.54
|
బాబూరావు చించనసూర్
|
ఐఎన్‌సీ
|
69,718
|
42.95
|
2,579
|
కలబురగి
|
40
|
చిట్టాపూర్ (ఎస్.సి)
|
ప్రియాంక్ ఖర్గే
|
ఐఎన్‌సీ
|
81,323
|
53.08
|
మణికంఠ రాథోడ్
|
బీజేపీ
|
67,683
|
44.18
|
13,640
|
41
|
సేడం
|
శరణ్ ప్రకాష్ పాటిల్
|
ఐఎన్‌సీ
|
93,377
|
53.06
|
రాజ్ కుమార్ పాటిల్
|
బీజేపీ
|
49,816
|
28.31
|
43,561
|
42
|
చించోలి (ఎస్.సి)
|
అవినాష్ జాదవ్
|
బీజేపీ
|
69,963
|
46.66
|
సుబాష్ వి. రాథోడ్
|
ఐఎన్‌సీ
|
69,105
|
46.09
|
858
|
43
|
గుల్బర్గా రూరల్ (ఎస్.సి)
|
బసవరాజ్ మట్టిముడ్
|
బీజేపీ
|
84,466
|
52.10
|
రేవు నాయక్ బెళంగి
|
ఐఎన్‌సీ
|
71,839
|
44.31
|
12,627
|
44
|
గుల్బర్గా దక్షిణ
|
అల్లంప్రభు పాటిల్
|
ఐఎన్‌సీ
|
87,345
|
54.74
|
దత్తాత్రయ సి. పాటిల్ రేవూరు
|
బీజేపీ
|
66,297
|
41.55
|
21,048
|
45
|
గుల్బర్గా ఉత్తర
|
కనీజ్ ఫాతిమా
|
ఐఎన్‌సీ
|
80,973
|
45.28
|
చంద్రకాంత్ బి. పాటిల్
|
బీజేపీ
|
78,261
|
43.76
|
2,712
|
46
|
ఆలంద్
|
బిఆర్ పాటిల్
|
ఐఎన్‌సీ
|
89,508
|
51.27
|
సుభాష్ గుత్తేదార్
|
బీజేపీ
|
79,160
|
45.34
|
10,348
|
బీదర్
|
47
|
బసవకల్యాణ్
|
శరణు సాలగర్
|
బీజేపీ
|
92,920
|
52.80
|
విజయ్ సింగ్
|
ఐఎన్‌సీ
|
78,505
|
44.61
|
14,415
|
48
|
హుమ్నాబాద్
|
సిద్దూ పాటిల్
|
బీజేపీ
|
75,515
|
42.23
|
రాజశేఖర్ పాటిల్
|
ఐఎన్‌సీ
|
73,921
|
41.34
|
1,594
|
49
|
బీదర్ సౌత్
|
శైలేంద్ర బెడలే
|
బీజేపీ
|
49,872
|
32.51
|
అశోక్ ఖేనీ
|
ఐఎన్‌సీ
|
48,609
|
31.69
|
1,263
|
50
|
బీదర్
|
రహీమ్ ఖాన్
|
ఐఎన్‌సీ
|
69,165
|
46.03
|
సూర్యకాంతం నాగమర్పల్లి
|
జేడీఎస్
|
58,385
|
38.85
|
10,780
|
51
|
భాల్కి
|
ఈశ్వర ఖండ్రే
|
ఐఎన్‌సీ
|
99,451
|
56.90
|
ప్రకాష్ ఖండ్రే
|
బీజేపీ
|
71,745
|
41.05
|
27,706
|
52
|
ఔరాద్ (ఎస్.సి)
|
ప్రభు చౌహాన్
|
బీజేపీ
|
81,382
|
51.31
|
భీంసైన్ రావ్ షిండే
|
ఐఎన్‌సీ
|
71,813
|
45.28
|
9,569
|
రాయచూరు
|
53
|
రాయచూర్ రూరల్ (ఎస్.టి)
|
బసనగౌడ దద్దల్
|
ఐఎన్‌సీ
|
89,140
|
51.42
|
తిప్పరాజు హవాల్దార్
|
బీజేపీ
|
75,283
|
43.43
|
13,857
|
54
|
రాయచూరు
|
శివరాజ్ పాటిల్
|
బీజేపీ
|
69,655
|
47.96
|
మహమ్మద్ షాలం
|
ఐఎన్‌సీ
|
65,923
|
45.39
|
3,732
|
55
|
మాన్వి (ఎస్.టి)
|
జి. హంపయ్య నాయక్
|
ఐఎన్‌సీ
|
66,922
|
42.43
|
ఎ. భగవంతరాయ్
|
బీజేపీ
|
59,203
|
37.53
|
7,719
|
56
|
దేవదుర్గ (ఎస్.టి)
|
కారమ్మ నాయక్
|
JD(S)
|
99,544
|
56.75
|
కె. శివనగౌడ నాయక్
|
బీజేపీ
|
65,288
|
37.22
|
34,256
|
57
|
లింగ్సుగూర్ (ఎస్.సి)
|
మనప్ప డి.వజ్జల్
|
బీజేపీ
|
58,769
|
33.73
|
డిఎస్ హులగేరి
|
ఐఎన్‌సీ
|
55,960
|
32.12
|
2,809
|
58
|
సింధనూరు
|
హంపనగౌడ బాదర్లీ
|
ఐఎన్‌సీ
|
73,645
|
41.98
|
కె. కరియప్ప
|
బీజేపీ
|
51,703
|
29.47
|
21,942
|
59
|
మాస్కి (ఎస్.టి)
|
బసనగౌడ తుర్విహాల్
|
ఐఎన్‌సీ
|
79,566
|
52.76
|
ప్రతాపగౌడ పాటిల్
|
బీజేపీ
|
66,513
|
44.11
|
13,053
|
కొప్పల్
|
60
|
కుష్టగి
|
దొడ్డనగౌడ హనమగౌడ పాటిల్
|
బీజేపీ
|
92,915
|
50.75
|
అమరగౌడ లింగనగౌడ పాటిల్ బయ్యాపూర్
|
ఐఎన్‌సీ
|
83,269
|
45.48
|
9,646
|
61
|
కనకగిరి (ఎస్.సి)
|
శివరాజ్ తంగడగి
|
ఐఎన్‌సీ
|
106,164
|
60.13
|
బసవరాజ్ దడేసుగూర్
|
బీజేపీ
|
63,532
|
35.98
|
42,632
|
62
|
గంగావతి
|
జి. జనార్ధన రెడ్డి
|
KRPP
|
66,213
|
41.42
|
ఇక్బాల్ అన్సారీ
|
ఐఎన్‌సీ
|
57,947
|
36.25
|
8,266
|
63
|
యెల్బుర్గా
|
బసవరాజ రాయరెడ్డి
|
ఐఎన్‌సీ
|
94,330
|
53.29
|
హాలప్ప ఆచార్
|
బీజేపీ
|
77,149
|
43.59
|
17,181
|
64
|
కొప్పల్
|
కె. రాఘవేంద్ర బసవరాజ్ హిట్నాల్
|
ఐఎన్‌సీ
|
90,430
|
46.43
|
కరడి మంజుల
|
బీజేపీ
|
54,170
|
27.82
|
36,260
|
గడగ్
|
65
|
శిరహట్టి (ఎస్.సి)
|
చంద్రు లమాని
|
బీజేపీ
|
74,489
|
45.43
|
రామకృష్ణ శిద్లింగప్ప దొడ్డమాని
|
స్వతంత్ర
|
45,969
|
28.03
|
28,520
|
66
|
గడగ్
|
HK పాటిల్
|
ఐఎన్‌సీ
|
89,958
|
52.84
|
అనిల్ పి.మెనసినకై
|
బీజేపీ
|
74,828
|
43.96
|
15,130
|
67
|
రాన్
|
గురుపాదగౌడ సంగనగౌడ పాటిల్
|
ఐఎన్‌సీ
|
94,865
|
53.24
|
కలకప్ప బండి
|
బీజేపీ
|
70,177
|
39.38
|
24,688
|
68
|
నరగుండ్
|
సిసి పాటిల్
|
బీజేపీ
|
72,835
|
48.48
|
బిఆర్ యావగల్
|
ఐఎన్‌సీ
|
71,044
|
47.29
|
1,791
|
ధార్వాడ్
|
69
|
నవలగుండ్
|
NH కోనారెడ్డి
|
ఐఎన్‌సీ
|
86,081
|
53.16
|
శంకర్ పాటిల్ మునేనకొప్ప
|
బీజేపీ
|
63,882
|
39.45
|
22,199
|
70
|
కుండ్‌గోల్
|
ఎం.ఆర్. పాటిల్
|
బీజేపీ
|
76,105
|
49.07
|
కుసుమ శివల్లి
|
ఐఎన్‌సీ
|
40,764
|
26.28
|
35,341
|
71
|
ధార్వాడ్
|
వినయ్ కులకర్ణి
|
ఐఎన్‌సీ
|
89,333
|
53.92
|
అమృత్ దేశాయ్
|
బీజేపీ
|
71,296
|
43.04
|
18,037
|
72
|
హుబ్లీ-ధార్వాడ తూర్పు (ఎస్.సి)
|
అబ్బయ్య ప్రసాద్
|
ఐఎన్‌సీ
|
85,426
|
57.47
|
క్రాంతి కిరణ్
|
బీజేపీ
|
53,056
|
35.69
|
32,370
|
73
|
హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్
|
మహేష్ తెంగినకై
|
బీజేపీ
|
95,064
|
59.27
|
జగదీష్ షెట్టర్
|
ఐఎన్‌సీ
|
60,775
|
37.89
|
34,289
|
74
|
హుబ్లీ-ధార్వాడ్ వెస్ట్
|
అరవింద్ బెల్లాడ్
|
బీజేపీ
|
101,410
|
59.45
|
దీపక్ చించోర్
|
ఐఎన్‌సీ
|
62,717
|
36.77
|
38,693
|
75
|
కల్ఘాట్గి
|
సంతోష్ లాడ్
|
ఐఎన్‌సీ
|
85,761
|
52.86
|
చబ్బి నాగరాజ్
|
బీజేపీ
|
71,404
|
44.01
|
14,357
|
ఉత్తర కన్నడ
|
76
|
హలియాల్
|
ఆర్వీ దేశ్‌పాండే
|
ఐఎన్‌సీ
|
57,240
|
40.08
|
సునీల్ హెగాడే
|
బీజేపీ
|
53,617
|
37.54
|
3,623
|
77
|
కార్వార్
|
సతీష్ కృష్ణ సెయిల్
|
ఐఎన్‌సీ
|
77,445
|
47.15
|
రూపాలి నాయక్
|
బీజేపీ
|
75,307
|
45.84
|
2,138
|
78
|
కుమటా
|
దినకర్ కేశవ్ శెట్టి
|
బీజేపీ
|
59,965
|
40.37
|
సూరజ్ నాయక్ సోని
|
జేడీఎస్
|
59,289
|
39.92
|
676
|
79
|
భత్కల్
|
MS వైద్య
|
ఐఎన్‌సీ
|
100,442
|
57.45
|
సునీల్ బిలియా నాయక్
|
బీజేపీ
|
67,771
|
38.76
|
32,671
|
80
|
సిర్సి
|
భీమన్న టి.నాయక్
|
ఐఎన్‌సీ
|
76,887
|
47.89
|
విశ్వేశ్వర హెగ్డే కాగేరి
|
బీజేపీ
|
68,175
|
42.47
|
8,712
|
81
|
ఎల్లాపూర్
|
అరబిల్ శివరామ్ హెబ్బార్
|
బీజేపీ
|
74,699
|
49.69
|
విఎస్ పాటిల్
|
ఐఎన్‌సీ
|
70,695
|
47.02
|
4,004
|
హావేరి
|
82
|
హంగల్
|
శ్రీనివాస్ మానె
|
ఐఎన్‌సీ
|
94,590
|
52.76
|
శివరాజ్ సజ్జనార్
|
బీజేపీ
|
72,645
|
40.52
|
21,945
|
83
|
షిగ్గావ్
|
బసవరాజ్ బొమ్మై
|
బీజేపీ
|
100,016
|
54.95
|
యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్
|
ఐఎన్‌సీ
|
64,038
|
35.18
|
35,978
|
84
|
హావేరి (ఎస్.సి)
|
రుద్రప్ప లమాని
|
ఐఎన్‌సీ
|
93,827
|
51.73
|
గవిసిద్దప్ప ద్యామన్నవర్
|
బీజేపీ
|
81,912
|
45.16
|
11,915
|
85
|
బైడ్గి
|
బసవరాజ్ శివన్ననవర్
|
ఐఎన్‌సీ
|
97,740
|
55.58
|
బళ్లారి విరూపాక్షప్ప రుద్రప్ప
|
బీజేపీ
|
73,899
|
42.02
|
23,841
|
86
|
హీరేకెరూరు
|
యుబి బనకర్
|
ఐఎన్‌సీ
|
85,378
|
53.53
|
బీసీ పాటిల్
|
బీజేపీ
|
70,358
|
44.11
|
15,020
|
87
|
రాణేబెన్నూరు
|
ప్రకాష్ కోలివాడ్
|
ఐఎన్‌సీ
|
71,830
|
37.21
|
అరుణ్‌కుమార్ గుత్తూరు
|
బీజేపీ
|
62,030
|
32.14
|
9,800
|
విజయనగరం
|
88
|
హడగలి (ఎస్.సి)
|
కృష్ణ నాయక
|
బీజేపీ
|
73,200
|
48.81
|
PT పరమేశ్వర్ నాయక్
|
ఐఎన్‌సీ
|
71,756
|
47.85
|
1,444
|
89
|
హగరిబొమ్మనహళ్లి (ఎస్.సి)
|
కె. నేమరాజా నాయక్
|
జేడీఎస్
|
84,023
|
44.44
|
LPB భీమానాయక్
|
ఐఎన్‌సీ
|
72,679
|
38.44
|
11,344
|
90
|
విజయనగర
|
హెచ్ ఆర్ గవియప్ప
|
ఐఎన్‌సీ
|
104,863
|
57.99
|
సిద్ధార్థ సింఘా ఠాకూర్
|
బీజేపీ
|
71,140
|
39.34
|
33,723
|
బళ్లారి
|
91
|
కంప్లి (ఎస్.టి)
|
జెఎన్ గణేష్
|
ఐఎన్‌సీ
|
100,424
|
55.21
|
టిహెచ్ సురేష్ బాబు
|
బీజేపీ
|
76,333
|
41.97
|
24,091
|
92
|
సిరుగుప్ప (ఎస్.టి)
|
BM నాగరాజ
|
ఐఎన్‌సీ
|
90,862
|
54.05
|
ఎంఎస్ సోమలింగప్ప
|
బీజేపీ
|
53,830
|
32.02
|
37,032
|
93
|
బళ్లారి సిటీ (ఎస్.టి)
|
బి. నాగేంద్ర
|
ఐఎన్‌సీ
|
103,836
|
56.84
|
బి. శ్రీరాములు
|
బీజేపీ
|
74,536
|
40.80
|
29,300
|
94
|
బళ్లారి సిటీ
|
నారా భరత్ రెడ్డి
|
ఐఎన్‌సీ
|
86,440
|
48.47
|
గాలి లక్ష్మి అరుణ
|
KRPP
|
48,577
|
27.24
|
37,863
|
95
|
సండూర్ (ఎస్.టి)
|
ఇ. తుకారాం
|
ఐఎన్‌సీ
|
85,223
|
49.31
|
శిల్పా రాఘవేంద్ర
|
బీజేపీ
|
49,701
|
28.76
|
35,532
|
విజయనగరం
|
96
|
కుడ్లగి (ఎస్.టి)
|
NT శ్రీనివాస్
|
ఐఎన్‌సీ
|
104,753
|
63.95
|
లోకేష్ వి.నాయక
|
బీజేపీ
|
50,403
|
30.77
|
54,350
|
చిత్రదుర్గ
|
97
|
మొలకాల్మూరు (ఎస్.టి)
|
NY గోపాలకృష్ణ
|
ఐఎన్‌సీ
|
109,459
|
53.81
|
S. తిప్పేస్వామి
|
బీజేపీ
|
87,310
|
42.92
|
22,149
|
98
|
చల్లకెరె (ఎస్.టి)
|
టి. రఘుమూర్తి
|
ఐఎన్‌సీ
|
67,952
|
38.16
|
ఎం. రవీష్ కుమార్
|
జేడీఎస్
|
51,502
|
28.92
|
16,450
|
99
|
చిత్రదుర్గ
|
కెసి వీరేంద్ర కుక్కపిల్ల
|
ఐఎన్‌సీ
|
122,021
|
59.84
|
జీహెచ్ తిప్పారెడ్డి
|
బీజేపీ
|
68,721
|
33.70
|
53,300
|
100
|
హిరియూరు
|
డి. సుధాకర్
|
ఐఎన్‌సీ
|
92,050
|
46.02
|
కె. పూర్ణిమ
|
బీజేపీ
|
61,728
|
30.86
|
30,322
|
101
|
హోసదుర్గ
|
బిజి గోవిందప్ప
|
ఐఎన్‌సీ
|
81,050
|
48.36
|
S. లింగమూర్తి
|
బీజేపీ
|
48,234
|
28.78
|
32,816
|
102
|
హోల్‌కెరె (ఎస్.సి)
|
ఎం. చంద్రప్ప
|
బీజేపీ
|
88,732
|
45.02
|
హెచ్.ఆంజనేయ
|
ఐఎన్‌సీ
|
83,050
|
42.14
|
5,682
|
దావణగెరె
|
103
|
జగలూరు (ఎస్.టి)
|
బి. దేవేంద్రప్ప
|
ఐఎన్‌సీ
|
50,765
|
32.44
|
ఎస్వీ రామచంద్ర
|
బీజేపీ
|
49,891
|
31.88
|
874
|
విజయనగరం
|
104
|
హరపనహళ్లి
|
లతా మల్లికార్జున్
|
స్వతంత్ర
|
70,194
|
39.56
|
జి. కరుణాకర రెడ్డి
|
బీజేపీ
|
56,349
|
31.76
|
13,845
|
దావణగెరె
|
105
|
హరిహర్
|
బీపీ హరీష్
|
బీజేపీ
|
63,924
|
37.94
|
NH శ్రీనివాస
|
ఐఎన్‌సీ
|
59,620
|
35.39
|
4,304
|
106
|
దావణగెరె నార్త్
|
ఎస్ఎస్ మల్లికార్జున్
|
ఐఎన్‌సీ
|
94,019
|
56.00
|
లోకికెరె నాగరాజ్
|
బీజేపీ
|
69,547
|
41.42
|
24,472
|
107
|
దావణగెరె సౌత్
|
శామనూరు శివశంకరప్ప
|
ఐఎన్‌సీ
|
84,298
|
57.59
|
బిజి అజయ్ కుమార్
|
బీజేపీ
|
56,410
|
38.54
|
27,888
|
108
|
మాయకొండ (ఎస్.సి)
|
కెఎస్ బసవంతప్ప
|
ఐఎన్‌సీ
|
70,916
|
43.83
|
BM పుష్ప వాగీశస్వామి
|
Ind
|
37,614
|
23.25
|
33,614
|
109
|
చన్నగిరి
|
బసవరాజు వి.శివగంగ
|
ఐఎన్‌సీ
|
78,263
|
47.03
|
మాదాల్ మల్లికార్జున
|
Ind
|
61,828
|
37.16
|
16,435
|
110
|
హొన్నాళి
|
డిజి శంతన గౌడ
|
ఐఎన్‌సీ
|
92,392
|
54.31
|
ఎంపీ రేణుకాచార్య
|
బీజేపీ
|
74,832
|
43.99
|
17,560
|
షిమోగా
|
111
|
షిమోగా రూరల్ (ఎస్.సి)
|
శారద పూర్నాయక్
|
జేడీఎస్
|
86,340
|
47.74
|
KB అశోక్ నాయక్
|
బీజేపీ
|
71,198
|
39.37
|
15,142
|
112
|
భద్రావతి
|
BK సనగమేశ్వర
|
ఐఎన్‌సీ
|
66,208
|
42.63
|
శారద అప్పాజీ
|
జేడీఎస్
|
63,503
|
40.89
|
2,705
|
113
|
శిమోగా
|
చన్నబసప్ప
|
బీజేపీ
|
96,490
|
53.66
|
హెచ్‌సి యోగేష్
|
ఐఎన్‌సీ
|
68,816
|
38.27
|
27,674
|
114
|
తీర్థహళ్లి
|
అరగ జ్ఞానేంద్ర
|
బీజేపీ
|
84,563
|
52.28
|
కిమ్మనే రత్నాకర్
|
ఐఎన్‌సీ
|
72,322
|
44.71
|
12,241
|
115
|
శికారిపుర
|
బి.వై. విజయేంద్ర
|
బీజేపీ
|
81,810
|
49.07
|
ఎస్పీ నాగరాజగౌడ
|
స్వతంత్ర
|
70,802
|
42.27
|
11,008
|
116
|
సోరబ్
|
మధు బంగారప్ప
|
ఐఎన్‌సీ
|
98,912
|
60.30
|
కుమార్ బంగారప్ప
|
బీజేపీ
|
54,650
|
33.32
|
44,262
|
117
|
సాగర్
|
బేలూరు గోపాలకృష్ణ
|
ఐఎన్‌సీ
|
88,988
|
53.46
|
హర్తాలు హాలప్ప
|
బీజేపీ
|
72,966
|
43.83
|
16,022
|
ఉడిపి
|
118
|
బైందూరు
|
గురురాజ్ గంటిహోళే
|
బీజేపీ
|
98,628
|
53.12
|
కె గోపాల పూజారి
|
ఐఎన్‌సీ
|
82,475
|
44.42
|
16,153
|
119
|
కుందాపుర
|
కిరణ్ కుమార్ కోడ్గి
|
బీజేపీ
|
102,424
|
61.16
|
దినేష్ హెగ్డే మొలహల్లి
|
ఐఎన్‌సీ
|
60,868
|
36.35
|
41,556
|
120
|
ఉడిపి
|
యశ్పాల్ ఎ. సువర్ణ
|
బీజేపీ
|
97,079
|
58.46
|
ప్రసాదరాజ్ కాంచన్
|
ఐఎన్‌సీ
|
64,303
|
38.72
|
32,776
|
121
|
కాపు
|
గుర్మే సురేష్ శెట్టి
|
బీజేపీ
|
80,559
|
53.23
|
వినయ్ కుమార్ సొరకే
|
ఐఎన్‌సీ
|
67,555
|
44.63
|
13,004
|
122
|
కర్కల
|
వి.సునీల్ కుమార్
|
బీజేపీ
|
77,028
|
49.11
|
ఉదయ శెట్టి మునియాల్
|
ఐఎన్‌సీ
|
72,426
|
46.18
|
4,602
|
చిక్కమగళూరు
|
123
|
శృంగేరి
|
టీడీ రాజేగౌడ
|
ఐఎన్‌సీ
|
59,171
|
41.79
|
డిఎన్ జీవరాజ్
|
బీజేపీ
|
58,970
|
41.65
|
201
|
124
|
ముదిగెరె (ఎస్.సి)
|
నాయనా మోటమ్మ
|
ఐఎన్‌సీ
|
50,843
|
38.00
|
దీపక్ దొడ్డయ్య
|
బీజేపీ
|
50,121
|
37.46
|
722
|
125
|
చిక్‌మగళూరు
|
హెచ్‌డి తమ్మయ్య
|
ఐఎన్‌సీ
|
85,054
|
50.01
|
సిటి రవి
|
బీజేపీ
|
79,128
|
46.53
|
5,926
|
126
|
తరికెరె
|
GH శ్రీనివాస
|
ఐఎన్‌సీ
|
63,086
|
40.93
|
డిఎస్ సురేష్
|
బీజేపీ
|
50,955
|
33.06
|
12,131
|
127
|
కడూర్
|
కెఎస్ ఆనంద్
|
ఐఎన్‌సీ
|
75,476
|
44.60
|
బెల్లి ప్రకాష్
|
బీజేపీ
|
63,469
|
37.50
|
12,007
|
తుమకూరు
|
128
|
చిక్నాయకనహల్లి
|
సిబి సురేష్ బాబు
|
జేడీఎస్
|
71,036
|
37.65
|
జేసీ మధు స్వామి
|
బీజేపీ
|
60,994
|
32.33
|
10,042
|
129
|
తిప్తూరు
|
కె. షడక్షరి
|
ఐఎన్‌సీ
|
71,999
|
46.13
|
బిసి నగేష్
|
బీజేపీ
|
54,347
|
34.82
|
17,652
|
130
|
తురువేకెరె
|
MT కృష్ణప్ప
|
జేడీఎస్
|
68,163
|
42.51
|
మసాలా జయరామ్
|
బీజేపీ
|
58,240
|
36.32
|
9,923
|
131
|
కుణిగల్
|
హెచ్‌డి రంగనాథ్
|
ఐఎన్‌సీ
|
74,724
|
42.88
|
డి.కృష్ణకుమార్
|
బీజేపీ
|
48,151
|
27.63
|
26,573
|
132
|
తుమకూరు సిటీ
|
జీబీ జ్యోతి గణేష్
|
బీజేపీ
|
59,165
|
33.79
|
ఎన్.గోవిందరాజు
|
జేడీఎస్
|
55,967
|
31.97
|
3,198
|
133
|
తుమకూరు రూరల్
|
బి. సురేష్ గౌడ
|
బీజేపీ
|
89,191
|
48.90
|
డిసి గౌరీ శంకర్
|
జేడీఎస్
|
84,597
|
46.38
|
4,594
|
134
|
కొరటగెరె (ఎస్.సి)
|
జి. పరమేశ్వర
|
ఐఎన్‌సీ
|
79,099
|
45.31
|
పిఆర్ సుధాకర లాల్
|
జేడీఎస్
|
64,752
|
37.09
|
14,347
|
135
|
గుబ్బి
|
ఎస్ఆర్ శ్రీనివాస్
|
ఐఎన్‌సీ
|
60,520
|
37.79
|
SD దిలీప్‌కుమార్
|
బీజేపీ
|
51,979
|
32.46
|
8,541
|
136
|
సిరా
|
టిబి జయచంద్ర
|
ఐఎన్‌సీ
|
86,084
|
45.14
|
ఆర్. ఉగ్రేష్
|
జేడీఎస్
|
56,834
|
29.80
|
29,250
|
137
|
పావగడ (ఎస్.సి)
|
హెచ్‌వి వెంకటేష్
|
ఐఎన్‌సీ
|
83,062
|
49.62
|
KM తిమ్మరాయప్ప
|
జేడీఎస్
|
72,181
|
43.12
|
10,881
|
138
|
మధుగిరి
|
క్యాతసంద్ర ఎన్. రాజన్న
|
ఐఎన్‌సీ
|
91,166
|
54.72
|
ఎంవీ వీరభద్రయ్య
|
జేడీఎస్
|
55,643
|
33.40
|
35,523
|
చిక్కబళ్లాపుర
|
139
|
గౌరీబిదనూరు
|
కె. పుట్టస్వామిగౌడ్ (కెహెచ్‌పి)
|
స్వతంత్ర
|
83,837
|
46.37
|
NH శివశంకర రెడ్డి
|
ఐఎన్‌సీ
|
46,551
|
25.75
|
37,286
|
140
|
బాగేపల్లి
|
ఎస్ ఎన్ సుబ్బారెడ్డి
|
ఐఎన్‌సీ
|
82,128
|
47.37
|
సి.మునిరాజు
|
బీజేపీ
|
62,949
|
36.31
|
19,179
|
141
|
చిక్కబళ్లాపూర్
|
ప్రదీప్ ఈశ్వర్
|
ఐఎన్‌సీ
|
86,224
|
46.65
|
కె. సుధాకర్
|
బీజేపీ
|
75,582
|
40.90
|
10,642
|
142
|
సిడ్లఘట్ట
|
బిఎన్ రవి కుమార్
|
జేడీఎస్
|
68,932
|
38.89
|
పుట్టు అంజినప్ప
|
స్వతంత్ర
|
52,160
|
29.43
|
16,772
|
143
|
చింతామణి
|
ఎంసీ సుధాకర్
|
ఐఎన్‌సీ
|
97,324
|
51.05
|
జేకే కృష్ణా రెడ్డి
|
జేడీఎస్
|
68,272
|
35.81
|
29,052
|
కోలార్
|
144
|
శ్రీనివాసపూర్
|
జీకే వెంకటశివారెడ్డి
|
జేడీఎస్
|
95,463
|
49.99
|
కెఆర్ రమేష్ కుమార్
|
ఐఎన్‌సీ
|
85,020
|
44.52
|
10,443
|
145
|
ముల్బాగల్ (ఎస్.సి)
|
సమృద్ధి వి.మంజునాథ్
|
జేడీఎస్
|
94,254
|
53.40
|
వి.ఆదినారాయణ
|
ఐఎన్‌సీ
|
67,986
|
38.52
|
26,268
|
146
|
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (ఎస్.సి)
|
ఎం. రూపకళ
|
ఐఎన్‌సీ
|
81,569
|
55.10
|
అశ్విని సంపంగి
|
బీజేపీ
|
31,102
|
21.01
|
50,467
|
147
|
బంగారపేట (ఎస్.సి)
|
SN నారాయణస్వామి
|
ఐఎన్‌సీ
|
77,292
|
47.04
|
ఎం. మల్లేష్ బాబు
|
జేడీఎస్
|
72,581
|
44.18
|
4,711
|
148
|
కోలార్
|
కొత్తూరు జి. మంజునాథ
|
ఐఎన్‌సీ
|
83,990
|
43.56
|
సీఎంఆర్ శ్రీనాథ్
|
జేడీఎస్
|
53,229
|
27.61
|
30,761
|
149
|
మాలూరు
|
KY నంజేగౌడ
|
ఐఎన్‌సీ
|
50,955
|
29.40
|
కెఎస్ మంజునాథగౌడ్
|
బీజేపీ
|
50,707
|
29.26
|
248
|
బెంగళూరు అర్బన్
|
150
|
యలహంక
|
ఎస్ఆర్ విశ్వనాథ్
|
బీజేపీ
|
141,538
|
51.50
|
కేశవ రాజన్న బి.
|
ఐఎన్‌సీ
|
77,428
|
28.18
|
64,110
|
151
|
కృష్ణరాజపురం
|
బైరతి బసవరాజ్
|
బీజేపీ
|
139,925
|
51.93
|
డీకే మోహన్
|
ఐఎన్‌సీ
|
115,624
|
42.91
|
24,301
|
152
|
బైటరాయణపుర
|
కృష్ణ బైరే గౌడ
|
ఐఎన్‌సీ
|
160,182
|
54.43
|
తమ్మేష్ గౌడ్ హెచ్‌సి
|
బీజేపీ
|
121,978
|
41.45
|
38,204
|
153
|
యశ్వంత్‌పూర్
|
ST సోమశేఖర్
|
బీజేపీ
|
169,149
|
47.26
|
టీఎన్ జవరాయి గౌడ్
|
జేడీఎస్
|
154,031
|
43.04
|
15,118
|
154
|
రాజరాజేశ్వరినగర్
|
మునిరత్న
|
బీజేపీ
|
127,980
|
48.72
|
కుసుమ హెచ్.
|
ఐఎన్‌సీ
|
116,138
|
44.21
|
11,842
|
155
|
దాసరహల్లి
|
ఎస్.మునిరాజు
|
బీజేపీ
|
91,289
|
39.75
|
ఆర్. మంజునాథ
|
జేడీఎస్
|
82,095
|
35.75
|
9,194
|
156
|
మహాలక్ష్మి లేఅవుట్
|
కె. గోపాలయ్య
|
బీజేపీ
|
96,424
|
60.60
|
కేశవమూర్తి ఎస్.
|
ఐఎన్‌సీ
|
45,259
|
28.45
|
51,165
|
157
|
మల్లేశ్వరం
|
సిఎన్ అశ్వత్ నారాయణ్
|
బీజేపీ
|
80,606
|
63.72
|
అనూప్ అయ్యంగార్
|
ఐఎన్‌సీ
|
39,304
|
31.07
|
41,302
|
158
|
హెబ్బాళ్
|
బైరతి సురేశ్
|
ఐఎన్‌సీ
|
91,838
|
57.71
|
కట్టా జగదీష్ నాయుడు
|
బీజేపీ
|
61,084
|
38.39
|
30,754
|
159
|
పులకేశినగర్ (ఎస్.సి)
|
ఎ.సి. శ్రీనివాస
|
ఐఎన్‌సీ
|
87,316
|
66.72
|
అఖండ శ్రీనివాస్ మూర్తి
|
బీఎస్‌పీ
|
25,106
|
19.18
|
62,210
|
160
|
సర్వజ్ఞనగర్
|
కె.జె జార్జ్
|
ఐఎన్‌సీ
|
118,783
|
61.04
|
పద్మనాభ రెడ్డి
|
బీజేపీ
|
63,015
|
32.38
|
55,768
|
161
|
సి. వి. రామన్ నగర్ (ఎస్.సి)
|
ఎస్. రఘు
|
బీజేపీ
|
69,228
|
53.53
|
ఆనంద్ కుమార్ ఎస్.
|
ఐఎన్‌సీ
|
52,833
|
40.85
|
16,395
|
162
|
శివాజీనగర్
|
రిజ్వాన్ అర్షద్
|
ఐఎన్‌సీ
|
64,913
|
58.77గా ఉంది
|
చంద్ర ఎన్.
|
బీజేపీ
|
41,719
|
37.77
|
23,194
|
163
|
శాంతి నగర్
|
NA హరిస్
|
ఐఎన్‌సీ
|
61,030
|
50.87గా ఉంది
|
కె. శివకుమార్
|
బీజేపీ
|
53,905
|
44.93
|
7,125
|
164
|
గాంధీ నగర్
|
దినేష్ గుండు రావు
|
ఐఎన్‌సీ
|
54,118
|
40.81
|
ఏఆర్ సప్తగిరి గౌడ్
|
బీజేపీ
|
54,013
|
40.73
|
105
|
165
|
రాజాజీ నగర్
|
S. సురేష్ కుమార్
|
బీజేపీ
|
58,624
|
49.60
|
పుట్టన్న
|
ఐఎన్‌సీ
|
50,564
|
42.78
|
8,060
|
166
|
గోవింద్రాజ్ నగర్
|
ప్రియా కృష్ణ
|
ఐఎన్‌సీ
|
82,134
|
50.87గా ఉంది
|
కె. ఉమేష్ శెట్టి
|
బీజేపీ
|
69,618
|
43.12
|
12,516
|
167
|
విజయ్ నగర్
|
ఎం. కృష్ణప్ప
|
ఐఎన్‌సీ
|
80,157
|
50.50
|
హెచ్.రవీంద్ర
|
బీజేపీ
|
72,833
|
45.89
|
7,324
|
168
|
చామ్‌రాజ్‌పేట
|
BZ జమీర్ అహ్మద్ ఖాన్
|
ఐఎన్‌సీ
|
77,631
|
62.22
|
భాస్కర్ రావు
|
బీజేపీ
|
23,678
|
18.98
|
53,953
|
169
|
చిక్‌పేట
|
ఉదయ్ గరుడాచార్
|
బీజేపీ
|
57,299
|
44.48
|
ఆర్వీ దేవరాజ్
|
ఐఎన్‌సీ
|
45,186
|
35.07
|
12,113
|
170
|
బసవనగుడి
|
LA రవి సుబ్రహ్మణ్య
|
బీజేపీ
|
78,854
|
61.47
|
యుబి వెంకటేష్
|
ఐఎన్‌సీ
|
23,876
|
18.61
|
54,978
|
171
|
పద్మనాభనగర్
|
ఆర్. అశోక్
|
బీజేపీ
|
98,750
|
61.72
|
వి.రఘునాథ నాయుడు
|
ఐఎన్‌సీ
|
43,575
|
27.24
|
55,175
|
172
|
బిటిఎం లేఅవుట్
|
రామలింగ రెడ్డి
|
ఐఎన్‌సీ
|
68,557
|
50.70
|
KR శ్రీధర
|
బీజేపీ
|
59,335
|
43.88
|
9,222
|
173
|
జయనగర్
|
సీకే రామమూర్తి
|
బీజేపీ
|
57,797
|
47.87
|
సౌమ్య రెడ్డి
|
ఐఎన్‌సీ
|
57,781
|
47.85
|
16
|
174
|
మహదేవపుర (ఎస్.సి)
|
మంజుల ఎస్ .
|
బీజేపీ
|
181,731
|
54.31
|
హెచ్. నగేష్
|
ఐఎన్‌సీ
|
137,230
|
41.01
|
44,501
|
175
|
బొమ్మనహల్లి
|
ఎం. సతీష్ రెడ్డి
|
బీజేపీ
|
113,574
|
52.82
|
ఉమాపతి శ్రీనివాసగౌడ్
|
ఐఎన్‌సీ
|
89,359
|
41.56
|
24,215
|
176
|
బెంగళూరు సౌత్
|
ఎం. కృష్ణప్ప
|
బీజేపీ
|
196,220
|
59.35
|
ఆర్కే రమేష్
|
ఐఎన్‌సీ
|
146,521
|
38.35
|
49,699
|
177
|
అనేకల్ (ఎస్.సి)
|
బి. శివన్న
|
ఐఎన్‌సీ
|
134,797
|
53.55
|
శ్రీనివాస్ సి.హుల్లహళ్లి
|
బీజేపీ
|
103,472
|
41.11
|
31,325
|
బెంగళూరు రూరల్
|
178
|
హోస్కోటే
|
శరత్ కుమార్ బచే గౌడ
|
ఐఎన్‌సీ
|
107,220
|
50.13
|
ఎం.టి.బి. నాగరాజ్
|
బీజేపీ
|
102,145
|
47.75
|
5,075
|
179
|
దేవనహళ్లి (ఎస్.సి)
|
కె.హెచ్.మునియప్ప
|
ఐఎన్‌సీ
|
73,058
|
40.46
|
LN నిసర్గ నారాయణస్వామి
|
జేడీఎస్
|
68,427
|
37.90
|
4,631
|
180
|
దొడ్డబల్లాపూర్
|
ధీరజ్ మునిరాజ్
|
బీజేపీ
|
85,144
|
46.69
|
T. వెంకటేష్
|
ఐఎన్‌సీ
|
53,391
|
29.28
|
31,753
|
181
|
నేలమంగళ (ఎస్.సి)
|
ఎన్.శ్రీనివాసయ్య
|
ఐఎన్‌సీ
|
84,229
|
48.72
|
కె. శ్రీనివాసమూర్తి
|
జేడీఎస్
|
52,251
|
30.22
|
31,978
|
రామనగర
|
182
|
మగడి
|
హెచ్ సి బాలకృష్ణ
|
ఐఎన్‌సీ
|
94,650
|
46.74
|
ఎ. మంజునాథ్
|
జేడీఎస్
|
82,811
|
40.89
|
11,839
|
183
|
రామనగర
|
HA ఇక్బాల్ హుస్సేన్
|
ఐఎన్‌సీ
|
87,690
|
47.98
|
నిఖిల్ కుమారస్వామి
|
జేడీఎస్
|
76,975
|
42.12
|
10,715
|
184
|
కనకపుర
|
డీకే శివకుమార్
|
ఐఎన్‌సీ
|
143,023
|
74.58
|
నాగరాజు
|
జేడీఎస్
|
20,631
|
11.08
|
1,22,392
|
185
|
చన్నపట్న
|
హెచ్‌డి కుమారస్వామి
|
జేడీఎస్
|
96,592
|
48.83
|
సీపీ యోగేశ్వర
|
బీజేపీ
|
80,677
|
40.79
|
15,915
|
మండ్య
|
186
|
మలవల్లి (ఎస్.సి)
|
పీఎం నరేంద్రస్వామి
|
ఐఎన్‌సీ
|
106,498
|
53.79
|
కె. అన్నదాని
|
జేడీఎస్
|
59,652
|
30.13
|
46,846
|
187
|
మద్దూరు
|
KM ఉదయ
|
ఐఎన్‌సీ
|
87,019
|
47.45
|
డిసి తమ్మన్న
|
జేడీఎస్
|
62,906
|
34.30
|
24,113
|
188
|
మేలుకోటే
|
దర్శన్ పుట్టన్నయ్య
|
SKP
|
91,151
|
49.57
|
సీఎస్ పుట్టరాజు
|
జేడీఎస్
|
80,289
|
43.66
|
10,862
|
189
|
మాండ్య
|
రవికుమార్ గౌడ్
|
ఐఎన్‌సీ
|
61,411
|
35.18
|
బిఆర్ రామచంద్ర
|
జేడీఎస్
|
59,392
|
34.03
|
2,019
|
190
|
శ్రీరంగపట్టణ
|
ఏబీ రమేశ బండిసిద్దెగౌడ
|
ఐఎన్‌సీ
|
72,817
|
39.32
|
రవీంద్ర శ్రీకాంతయ్య
|
జేడీఎస్
|
61,680
|
33.31
|
11,137
|
191
|
నాగమంగళ
|
ఎన్ చలువరాయ స్వామి
|
ఐఎన్‌సీ
|
90,634
|
47.17
|
సురేష్ గౌడ
|
జేడీఎస్
|
86,220
|
44.87
|
4,414
|
192
|
కృష్ణరాజపేట
|
HT మంజు
|
జేడీఎస్
|
80,646
|
42.55
|
BI దేవరాజు
|
ఐఎన్‌సీ
|
58,302
|
30.76
|
22,344
|
హసన్
|
193
|
శ్రావణబెళగొళ
|
సిఎన్ బాలకృష్ణ
|
జేడీఎస్
|
85,668
|
48.93
|
ఎంఏ గోపాలస్వామి
|
ఐఎన్‌సీ
|
79,023
|
45.14
|
6,645
|
194
|
అర్సికెరె
|
KM శివలింగే గౌడ
|
ఐఎన్‌సీ
|
98,375
|
52.86
|
NR సంతోష్
|
జేడీఎస్
|
78,198
|
42.02
|
20,177
|
195
|
బేలూర్
|
HK సురేష్
|
బీజేపీ
|
63,571
|
38.76
|
బి. శివరాము
|
ఐఎన్‌సీ
|
55,835
|
34.04
|
7,736
|
196
|
హసన్
|
స్వరూప్ ప్రకాష్
|
జేడీఎస్
|
85,176
|
49.80
|
ప్రీతం జె. గౌడ
|
బీజేపీ
|
77,322
|
45.21
|
7,854
|
197
|
హోలెనరసిపూర్
|
హెచ్‌డి రేవణ్ణ
|
జేడీఎస్
|
88,103
|
47.51
|
శ్రేయాస్ ఎం. పటేల్
|
ఐఎన్‌సీ
|
84,951
|
45.81
|
3,152
|
198
|
అర్కలగూడ
|
ఎ. మంజు
|
జేడీఎస్
|
74,643
|
38.49
|
MT కృష్ణగౌడ
|
స్వతంత్ర
|
55,038
|
28.38
|
19,605
|
199
|
సకలేష్‌పూర్ (ఎస్.సి)
|
సిమెంట్ మంజు
|
బీజేపీ
|
58,604
|
35.54
|
హెచ్‌కే కుమారస్వామి
|
జేడీఎస్
|
56,548
|
34.29
|
2,056
|
దక్షిణ కన్నడ
|
200
|
బెల్తంగడి
|
హరీష్ పూంజా
|
బీజేపీ
|
101,004
|
53.44
|
రక్షిత్ శివరామ్
|
ఐఎన్‌సీ
|
82,788
|
43.80
|
18,216
|
201
|
మూడబిద్రి
|
ఉమానాథ కోటియన్
|
బీజేపీ
|
86,925
|
54.77గా ఉంది
|
మిథున్ రాయ్
|
ఐఎన్‌సీ
|
64,457
|
40.61
|
22,468
|
202
|
మంగుళూరు సిటీ నార్త్
|
భరత్ శెట్టి వై
|
బీజేపీ
|
103,531
|
56.77గా ఉంది
|
ఇనాయత్ అలీ
|
ఐఎన్‌సీ
|
70,609
|
38.72
|
32,922
|
203
|
మంగళూరు సిటీ సౌత్
|
డి. వేదవ్యాస్ కామత్
|
బీజేపీ
|
91,437
|
56.46
|
జాన్ రిచర్డ్ లోబో
|
ఐఎన్‌సీ
|
67,475
|
41.67
|
23,962
|
204
|
మంగళూరు
|
UT ఖాదర్
|
ఐఎన్‌సీ
|
83,219
|
52.01
|
సతీష్ కుంపల
|
బీజేపీ
|
60,429
|
37.77
|
22,790
|
205
|
బంట్వాల్
|
యు రాజేష్ నాయక్
|
బీజేపీ
|
93,324
|
50.29
|
రామనాథ్ రాయ్
|
ఐఎన్‌సీ
|
85,042
|
45.83
|
8,282
|
206
|
పుత్తూరు
|
అశోక్ కుమార్ రాయ్
|
ఐఎన్‌సీ
|
66,607
|
38.55
|
అరుణ్ కుమార్ పుతిల
|
స్వతంత్ర
|
62,458
|
36.15
|
4,149
|
207
|
సుల్లియా (ఎస్.సి)
|
భాగీరథి మురుళ్య
|
బీజేపీ
|
93,911
|
57.01
|
జి. కృష్ణప్ప రామకుంజ
|
ఐఎన్‌సీ
|
53,037
|
38.27
|
40,874
|
కొడగు
|
208
|
మడికేరి
|
మంతర్ గౌడ
|
ఐఎన్‌సీ
|
84,879
|
47.84
|
అప్పచు రంజన్
|
బీజేపీ
|
80,466
|
45.36
|
4,413
|
209
|
విరాజపేట
|
ఏఎస్ పొన్నన్న
|
ఐఎన్‌సీ
|
83,791
|
49.94
|
కెజి బోపయ్య
|
బీజేపీ
|
79,500
|
47.38
|
4,291
|
మైసూర్
|
210
|
పెరియపట్న
|
కె. వెంకటేష్
|
ఐఎన్‌సీ
|
85,944
|
52.02
|
కె. మహదేవ
|
జేడీఎస్
|
66,269
|
40.11
|
19,675
|
211
|
కృష్ణరాజనగర
|
డి.రవిశంకర్
|
ఐఎన్‌సీ
|
104,502
|
55.34
|
ఎస్ఆర్ మహేష్
|
జేడీఎస్
|
78,863
|
41.76
|
25,639
|
212
|
హున్సూరు
|
జి.డి. హరీష్ గౌడ్
|
జేడీఎస్
|
94,666
|
47.11
|
హెచ్.పి. మంజునాథ్
|
ఐఎన్‌సీ
|
92,254
|
45.91
|
2,412
|
213
|
హెగ్గడదేవన్‌కోటే (ఎస్.టి)
|
సి. అనిల్ కుమార్
|
ఐఎన్‌సీ
|
84,359
|
46.26
|
KM కృష్ణనాయక్
|
బీజేపీ
|
49,420
|
27.10
|
34,939
|
214
|
నంజన్‌గూడు (ఎస్.సి)
|
దర్శన్ ధ్రువనారాయణ
|
ఐఎన్‌సీ
|
109,125
|
62.05
|
బి. హర్షవర్ధన్
|
బీజేపీ
|
61,518
|
34.98
|
47,607
|
215
|
చాముండేశ్వరి
|
జి.టి. దేవెగౌడ
|
జేడీఎస్
|
104,873
|
42.44
|
ఎస్. సిద్దెగౌడ
|
ఐఎన్‌సీ
|
79,373
|
32.12
|
25,500
|
216
|
కృష్ణరాజు
|
టీ.ఎస్. శ్రీవత్స
|
బీజేపీ
|
73,670
|
49.01
|
MK సోమశేఖర్
|
ఐఎన్‌సీ
|
66,457
|
44.21
|
7,213
|
217
|
చామరాజ
|
కె. హరీష్ గౌడ్
|
ఐఎన్‌సీ
|
72,931
|
48.42
|
ఎల్. నాగేంద్ర
|
బీజేపీ
|
68,837
|
45.70
|
4,094
|
218
|
నరసింహరాజు
|
తన్వీర్ సైత్
|
ఐఎన్‌సీ
|
83,480
|
45.14
|
S. సతీష్ సందేశ్ స్వామి
|
బీజేపీ
|
52,360
|
28.31
|
31,120
|
219
|
వరుణ
|
సిద్ధరామయ్య
|
ఐఎన్‌సీ
|
116,856
|
60.43
|
వి.సోమన్న
|
బీజేపీ
|
70,811
|
36.94
|
46,045
|
220
|
టి. నరసిపూర్ (ఎస్.సి)
|
హెచ్.సి. మహదేవప్ప
|
ఐఎన్‌సీ
|
77,884
|
48.00
|
ఎం. అశ్విన్ కుమార్
|
జేడీఎస్
|
59,265
|
36.53
|
18,619
|
చామరాజనగర్
|
221
|
హనూర్
|
ఎం. ఆర్. మంజునాథ్
|
జేడీఎస్
|
75,632
|
41.93
|
ఆర్. నరేంద్ర
|
ఐఎన్‌సీ
|
57,978
|
32.14
|
17,654
|
222
|
కొల్లెగల్ (ఎస్.సి)
|
ఎ.ఆర్. కృష్ణమూర్తి
|
ఐఎన్‌సీ
|
108,363
|
64.59
|
ఎన్. మహేష్
|
బీజేపీ
|
48,844
|
29.11
|
38,481
|
223
|
చామరాజనగర్
|
సి. పుట్టరంగశెట్టి
|
ఐఎన్‌సీ
|
83,858
|
48.46
|
వి.సోమన్న
|
బీజేపీ
|
76,325
|
44.10
|
7,533
|
224
|
గుండ్లుపేట
|
హెచ్.ఎం. గణేష్ ప్రసాద్
|
ఐఎన్‌సీ
|
107,794
|
57.34
|
సీ.ఎస్. నిరంజన్ కుమార్
|
బీజేపీ
|
71,119
|
37.83
|
36,675
|
మూలాలు