1770
1770 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1767 1768 1769 - 1770 - 1771 1772 1773 |
దశాబ్దాలు: | 1750లు 1760లు - 1770లు - 1780లు 1790లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
- ఫిబ్రవరి 10 : ఈస్టిండియా కంపెనీ పుర్నియా జిల్లాను రూపొందించింది.
- మే 16 : మారియే ఆంటోయినెట్టే, తన 14 వ ఏట, భవిష్యత్తులో ఫ్రాన్సుదేశనికి రాజు కాబొయే, లూయిస్ 16 ని, అతని 15వ ఏట పెళ్ళి చేసుకుంది.
జననాలు
- ఏప్రిల్ 9: థామస్ సీబెక్, జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1831)
తేదీ వివరాలు తెలియనివి
- ములుగు పాపయారాధ్యులు, ప్రాచీనాంధ్ర కవి. వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ఆస్థానంలో కవిగా ఉన్నాడు. దేవీభాగవతాన్ని మొట్టమొదటగా తెలుగులోకి అనువాదం చేశాడు.
మరణాలు
పురస్కారాలు
మూలాలు