1786
1786 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1783 1784 1785 - 1786 - 1787 1788 1789 |
దశాబ్దాలు: | 1760లు 1770లు - 1780లు - 1790లు 1800లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
- ఆగష్టు 16: ఫ్రాన్సిస్ లైట్ అనే ఆంగ్ల యాత్రికుడు తరువాత కాలములో కార్నవాల్లిస్ కోటగా పిలువబడిన పెనాంగ్ లో అడుగుపెట్టాడు, బ్రిటీషు సింహాసనానికి వారసుడైనటువంటి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గౌరవార్ధము ఈ ద్వీపానికి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ద్వీపము అని తిరిగి నామకరణము చేసాడు.
జననాలు
మరణాలు
- మే 21 : కార్ల్ విల్హెల్మ్ షీలే జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (జ.1742)
- ఆగష్టు 17 : ఫ్రెడరిక్ || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (జ.1712)