1794

1794 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1791 1792 1793 - 1794 - 1795 1796 1797
దశాబ్దాలు: 1770లు 1780లు - 1790లు - 1800లు 1810లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

  • ఫిబ్రవరి 4: ఫ్రెంచ్ విప్లవం - మొదటి ఫ్రెంచ్ రిపబ్లిక్ బానిసత్వాన్ని రద్దు చేసింది.
  • మార్చి 14 – పత్తి జిన్నింగు యంత్రానికి గాను ఎలీ విట్నీకి మెరికా పేటెంటు లభించింది.
  • ఏప్రిల్ 19 – బ్రిటన్, ప్రష్యా, నెదర్లాండ్స్లు ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా కూటమి ఒప్పందంపై సంతకం చేశాయి. [1]
  • మే 8: ఫ్రెంచ్ విప్లవం: రసాయన శాస్త్రవేత్త ఆంటోయిన్ లావోసియర్‌ను పారిస్‌లో గిలెటిన్ చేత విచారించి, దోషిగా ఉరితీశారు
  • జూన్ 4: బ్రిటిష్ దళాలు హైతీలోని పోర్ట్ ఆ ప్రిన్స్ ను ఫ్రెంచి వారి నుండి స్వాధీనం చేసుకున్నాయి. [2]
  • జూలై 10 : పద్మనాభ యుద్ధం జరిగింది.
  • జూలై 12: కార్సికాలోని కాల్వి ముట్టడిలో బ్రిటిషి సైన్యాధికారి హొరాషియో నెల్సన్ తన కుడి కన్ను కోల్పోయాడు.
  • ఆగస్టు 21: నెల్సన్ బాంబు దాడి తరువాత బ్రిటిష్ దళాలు కార్సికాను స్వాధీనం చేసుకున్నాయి. [3]
  • సెప్టెంబరు 28: ఫ్రాన్సుకు వ్యతిరేకంగా ఆస్ట్రియా, బ్రిటన్, రష్యాలు పొత్తుకట్టాయి. [4]
  • అక్టోబరు 4: విస్కీ తిరుగుబాటును అణచివేయడానికి సైన్యాన్ని తీసుకుని అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ స్వయంగా పెన్సిల్వేనియాలోని కార్లైల్‌కు చేరుకున్నాడు. [5] అమెరికా అధ్యక్షుడు స్వయంగా సైన్యాన్ని నడిపించిన ఏకైక సందర్భం అది.
  • నవంబరు 19: బ్రిటన్, అమెరికాలు పదేళ్ల శాంతియుత వాణిజ్యానికి ఆధారం అయిన జే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. [6]
  • డిసెంబర్ 8: న్యూ ఓర్లీన్స్ అగ్నిప్రమాదంలో, ఫ్రెంచ్ క్వార్టర్‌లో 200 కి పైగా భవనాలు తగలబడ్డాయి.
  • తేదీ తెలియదు: స్వీడన్లో కాఫీని నిషేధించారు. [7]

జననాలు

Tipu Sultan BL

మరణాలు

పురస్కారాలు

మూలాలు

  1. Everett, Jason M., ed. (2006). "1794". The People's Chronology. Thomson Gale. Archived from the original on 2007-08-22. Retrieved 2007-06-05.
  2. Everett, Jason M., ed. (2006). "1794". The People's Chronology. Thomson Gale. Archived from the original on 2007-08-22. Retrieved 2007-06-05.
  3. Everett, Jason M., ed. (2006). "1794". The People's Chronology. Thomson Gale. Archived from the original on 2007-08-22. Retrieved 2007-06-05.
  4. Everett, Jason M., ed. (2006). "1794". The People's Chronology. Thomson Gale. Archived from the original on 2007-08-22. Retrieved 2007-06-05.
  5. Hogeland, William (2015). The Whiskey Rebellion: George Washington, Alexander Hamilton and the Frontier Rebels Who Challenged America's Newfound Sovereignty. Simon and Schuster. p. 213.
  6. Lossing, Benson John; Wilson, Woodrow, eds. (1910). Harper's Encyclopaedia of United States History from 458 A.D. to 1909. Harper & Brothers. p. 170.
  7. Weinberg, Bennett Alan; Bealer, Bonnie K. (2001). The world of caffeine: the science and culture of the world's most popular drug. Psychology Press. pp. 92–3. ISBN 978-0-415-92722-2. Retrieved 2015-05-12.