1963 రాజ్యసభ ఎన్నికలు

1963లో వివిధ తేదీల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. భారత పార్లమెంటు ఎగువ సభగా పిలువబడే రాజ్యసభకు సభ్యులను ఎన్నుకోవడం కోసం ఎన్నికలు జరిగాయి.[1]

ఎన్నికలు

వివిధ రాష్ట్రాల నుంచి సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరిగాయి.

ఎన్నికైన సభ్యులు

1963లో జరిగిన ఎన్నికలలో కింది సభ్యులు ఎన్నికయ్యారు.వారు 1963-1969 కాలానికి సభ్యులుగా ఉన్నారు.పదవీ కాలానికి ముందు రాజీనామా లేదా మరణం సందర్బంలో మినహా 1969 సంవత్సరంలో పదవీ విరమణ చేసారు.

జాబితా అసంపూర్ణంగా ఉంది.

రాష్ట్రం - సభ్యుడు - పార్టీ

1963-1969 కాలానికి రాజ్యసభ సభ్యులు
రాష్ట్రం సభ్యుని పేరు పార్టీ వ్యాఖ్య
పుదుచ్చేరి పి అబ్రహం భారత జాతీయ కాంగ్రెస్ ఆర్

ఉప ఎన్నికలు

కింది ఉప ఎన్నికలు 1963లో జరిగాయి.

రాష్ట్రం - సభ్యుడు - పార్టీ

  1. మహారాష్ట్ర - వైబి చవాన్ - భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 021/02/1963 పదవీ కాలం 1966 ) రాజీనామా. 21/12/1963
  2. మద్రాసు - టి చెంగల్వరోయన్ -భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 09/08/1963 పదవీ కాలం 1966 వరకు )
  3. పశ్చిమ బెంగాల్ - ఆర్.కె. భువల్కా - ఇతరులు (ఎన్నిక 09/09/1963 పదవీ కాలం 1968 వరకు)
  4. రాజస్థాన్ - శారదా భార్గవ - భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 22/08/1963 టర్మ్ 1966 వరకు )
  5. ఉత్తర ప్రదేశ్ - శ్యామ్ కుమారి ఖాన్ -భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 11/12/1963 1966 వరకు )
  6. ఉత్తర ప్రదేశ్ - జోగిందర్ సింగ్ - భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 11/12/1963 పదవీ కాలం 1966 వరకు )
  7. ఉత్తర ప్రదేశ్ - కల్నల్ బి. హచ్. జైదీ - భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 11/12/1963 పదవీ కాలం 1964 వరకు )

మూలాలు

  1. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Archived from the original on 14 February 2019. Retrieved 28 September 2017.