1993 రాజ్యసభ ఎన్నికలు
228 రాజ్యసభ స్థానాలకుగాను | |
---|---|
|
1993లో వివిధ తేదీల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. గుజరాత్ నుండి 3 సభ్యులు, గోవా నుండి 1 సభ్యుడిని, పశ్చిమ బెంగాల్ నుండి 6 సభ్యులను[1] రాజ్యసభకు ఎన్నుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది.[2][3]
ఎన్నికలు
రాష్ట్రం | సభ్యుని పేరు | పార్టీ | వ్యాఖ్య |
---|---|---|---|
గోవా | జాన్ ఫెర్మిన్ ఫెర్నాండెజ్ | కాంగ్రెస్ | ఆర్ |
గుజరాత్ | అహ్మద్ పటేల్ | కాంగ్రెస్ | |
గుజరాత్ | ఊర్మిలాబెన్ చిమన్‌భాయ్ పటేల్ | కాంగ్రెస్ | |
గుజరాత్ | చిమన్‌భాయ్ హరిభాయ్ శుక్లా | బీజేపీ | |
నామినేట్ చేయబడింది | డాక్టర్ ఎం ఆరం | NOM | 24/05/1997 |
నామినేట్ చేయబడింది | వైజయంతిమాల బాలి | NOM | 24/05/1997 |
నామినేట్ చేయబడింది | డాక్టర్ బిబి దత్తా | NOM | |
నామినేట్ చేయబడింది | మౌలానా హెచ్ఆర్ నోమాని | NOM | |
పశ్చిమ బెంగాల్ | అబానీ రాయ్ | RSP | ele 24/03/1998 |
పశ్చిమ బెంగాల్ | త్రిదిబ్ చౌధురి | RSP | తేదీ 21/12/1997 |
పశ్చిమ బెంగాల్ | చంద్రకళ పాండే | సిపిఎం | |
పశ్చిమ బెంగాల్ | అశోక్ మిత్ర | సిపిఎం | |
పశ్చిమ బెంగాల్ | జిబోన్ బిహారీ రాయ్ | సిపిఎం | |
పశ్చిమ బెంగాల్ | ప్రణబ్ ముఖర్జీ | కాంగ్రెస్ | |
పశ్చిమ బెంగాల్ | రాంనారాయణ్ గోస్వామి | సిపిఎం |
ఉప ఎన్నికలు
- బీహార్ - బ్రహ్మ దేవ్ ఆనంద్ పాశ్వాన్ - జనతాదళ్ (01/06/1993 నుండి 1994 వరకు)
- హర్యానా - దినేష్ సింగ్ - కాంగ్రెస్ (06/07/1993 నుండి 1998) మరణం: 30/11/1995
- మహారాష్ట్ర - గోవిందరావు ఆదిక్ - కాంగ్రెస్ (03/08/1993 నుండి 1994 వరకు)
మూలాలు
- ↑ "Biennial Election to the Council of States ( Rajya Sabha ) to fill the seats of members retiring on 7 July and 18 August, 1999" (PDF). ECI, New elhi. Retrieved 13 September 2017.
- ↑ "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Retrieved 13 September 2017.
- ↑ Rajysabha (2024). "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019" (PDF). Archived from the original (PDF) on 21 February 2024. Retrieved 21 February 2024.