1989 రాజ్యసభ ఎన్నికలు
Elections for the Upper House of Indian Parliamentమూస:SHORTDESC:Elections for the Upper House of Indian Parliament
1989లో వివిధ తేదీల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుండి సభ్యులను రాజ్యసభకు ఎన్నుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది.[ 1] [ 2]
ఎన్నికలు
ఉప ఎన్నికలు
మధ్యప్రదేశ్ - ఆజం ఘుఫ్రాన్ - కాంగ్రెస్ (16/06/1989 నుండి 1994 వరకు)
తమిళనాడు - విడుతలై విరుంబి - డిఎంకె (15/03/1989 నుండి 1989 వరకు)
తమిళనాడు - PT కిరుట్టినన్ - డిఎంకె (15/03/1989 నుండి 1990 వరకు)
పశ్చిమ బెంగాల్ - రత్న బహదూర్ రాయ్ - సిపిఎం (23/03/1989 నుండి 1990 వరకు)
నాగాలాండ్ - ఖ్యోమో లోథా - కాంగ్రెస్ (08/06/1989 నుండి 1992 వరకు )
ఉత్తర ప్రదేశ్ - రామ్ నరేష్ యాదవ్ - కాంగ్రెస్ (20/06/1989 నుండి 1994 వరకు)
ఉత్తర ప్రదేశ్ - మోహన్ సింగ్ - కాంగ్రెస్ (01/08/1989 నుండి 1990 వరకు)
ఆంధ్ర ప్రదేశ్ - మెంటే పద్మనాభం - టీడీపీ (13/09/1989 నుండి 1994 వరకు)
బీహార్ - షమీమ్ హష్మీ - కాంగ్రెస్ (25/09/1989 నుండి 1994 వరకు )
జమ్మూ కాశ్మీర్ - షబీర్ అహ్మద్ సలారియా - జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (25/09/1989 నుండి 1992 వరకు)
ఉత్తర ప్రదేశ్ - అలియా కుమారి - కాంగ్రెస్ (11/10/1989 నుండి 1992 వరకు)
మూలాలు
వెలుపలి లంకెలు
The article is a derivative under the Creative Commons Attribution-ShareAlike License .
A link to the original article can be found here and attribution parties here
By using this site, you agree to the Terms of Use . Gpedia ® is a registered trademark of the Cyberajah Pty Ltd