నియొడీమియం (neodymium, Nd) (నియోబియం 41వ మూలకం వేరు. దీని హ్రస్వనామం Nb)
అణుసంఖ్య = 60
విరళ మృత్తిక మూలకాలు; అణు సంఖ్య 57 లగాయతు 71 వరకు గల రసాయన మూలకాలు; ఇవి అరుదైన (విరళ) మూలకాలు కాదు కాని ఆ పేరు అలా స్థిరపడిపోయింది;
ఇటీవల సెల్ ఫోనులు వంటి ఉపకరణాలు, గాలి మరలు వంటి యంత్రాలు వాడుకలోకి వచ్చిన తరువాత బలమైనవి, చిన్నవి అయిన అయస్కాంతాలు కావలసి వచ్చింది. అటువంటి *అయస్కాంతాల తయారీలో నియోడీమియంకి కీలకమైన పాత్ర ఉంది.
దీనిని ఏడాదికి 2-3 మెట్రిక్ టన్నుల వర్కు వాడుతున్నాం.
మన అవసరాలకి కావలసిన నియొడీమియంలో 80 శాతం చైనా ఉత్పత్తి చేస్తోంది.
దీని బజారు ధర 2010 లో టన్ను ఒక్కంటికి $50,000 ఉండగా 2011 లో $250,000 కి పెరిగింది.
↑Yttrium and all lanthanides except Ce and Pm have been observed in the oxidation state 0 in bis(1,3,5-tri-t-butylbenzene) complexes, see Cloke, F. Geoffrey N. (1993). "Zero Oxidation State Compounds of Scandium, Yttrium, and the Lanthanides". Chem. Soc. Rev. 22: 17–24. doi:10.1039/CS9932200017. and Arnold, Polly L.; Petrukhina, Marina A.; Bochenkov, Vladimir E.; Shabatina, Tatyana I.; Zagorskii, Vyacheslav V.; Cloke (2003-12-15). "Arene complexation of Sm, Eu, Tm and Yb atoms: a variable temperature spectroscopic investigation". Journal of Organometallic Chemistry. 688 (1–2): 49–55. doi:10.1016/j.jorganchem.2003.08.028.
↑Gschneidner, K. A.; Eyring, L. (1978). Handbook on the Physics and Chemistry of Rare Earths. Amsterdam: North Holland. ISBN0444850228.