అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి | |
---|---|
స్థితి | ప్రభుత్వ అధిపతి |
Abbreviation | సిఎం |
సభ్యుడు | అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ |
నియామకం | అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ |
కాలవ్యవధి | అసెంబ్లీ విశ్వాసం వద్ద ముఖ్యమంత్రి పదవీకాలం ఐదు సంవత్సరాలు, ఎటువంటి కాల పరిమితిలకు లోబడి ఉండదు.[2] |
ప్రారంభ హోల్డర్ | ప్రేమ్ ఖండూ తుంగన్ |
నిర్మాణం | 13 ఆగస్టు 1975 |
ఉప | చౌనా మే, ఉపముఖ్యమంత్రి |
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య నిర్వహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, అరుణాచల్ ప్రదేశ్ గవర్నరు రాష్ట్ర ప్రధాన అధిపతి, అయితే వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల తరువాత, గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. శాసనసభకు సమష్టిగా బాధ్యత వహించే మంత్రుల మండలి ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తాడు. అతనికి అసెంబ్లీలో విశ్వాసం ఉన్నందున, ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. ఎటువంటి కాల పరిమితులకు లోబడి ఉండదు. భారతీయ జనతా పార్టీకి చెందిన పెమా ఖండూ వరుసగా 5వ సారి ప్రస్తుత అధికారంలో కొసాగుచున్నారు.[3]
ముఖ్యమంత్రుల జాబితా
ఈ దిగువనీయబడిన పట్టికలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు, వారు పదవిలో ఉన్న కాలం సూచించబడింది.[4][5]
వ.సంఖ్య | చిత్తరువు | ముఖ్యమంత్రి పేరు | నియోజకవర్గం | పదవీకాల సమయం | శాసనసభ
(అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు) |
పార్టీ | |||
---|---|---|---|---|---|---|---|---|---|
1 | ప్రేం ఖండు తుంగన్ | దిరంగ్ కలక్టాంగ్ | 1975 ఆగస్టు 13 | 1979 సెప్టెంబరు 18 | 4 సంవత్సరాలు, 36 రోజులు | 1వ | జనతా పార్టీ | ||
2 | టోమో రిబా | బాసర్ | 1979 సెప్టెంబరు 18 | 1979 నవంబరు 3 | 46 రోజులు | పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ | |||
– | ఖాళీ
పాలన) |
వర్తించదు | 1979 నవంబరు 3 | 1980 జనవరి 18 | 76 రోజులు | వర్తించదు | |||
3 | గెగోంగ్ అపాంగ్ | టుటింగ్-యింగ్ కియాంగ్ | 1980 జనవరి 18 | 1999 జనవరి 19 | 19 సంవత్సరాలు, 1 రోజు | 2వ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
3వ | |||||||||
4వ | |||||||||
5వ | అరుణాచల్ కాంగ్రెస్ | ||||||||
4 | ముకుట్ మిథి | రోయింగ్ | 1999 జనవరి 19 | 2003 ఆగస్టు 3 | 4 సంవత్సరాలు, 196 రోజులు | 6వ | అరుణాచల్ కాంగ్రెస్ (మిథి) | ||
భారత జాతీయ కాంగ్రెస్ | |||||||||
(3) | గెగోంగ్ అపాంగ్
(రెండవ సారి) |
టుటింగ్-యింగ్ కియాంగ్ | 2003 ఆగస్టు 3 | 2007 ఏప్రిల్ 9 | 3 సంవత్సరాలు, 249 రోజులు | యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ | |||
భారతీయ జనతాపార్టీ | |||||||||
భారత జాతీయ కాంగ్రెస్ | |||||||||
7వ | |||||||||
5 | దోర్జీ ఖండు | ముక్తో | 2007 ఏప్రిల్ 9 | 2011 ఏప్రిల్ 30 | 4 సంవత్సరాలు, 21 రోజులు | ||||
8వ | |||||||||
6 | జార్భం గామ్లిన్ | లిరోమోబా | 2011 మే 5 | 2011 నవంబరు 1 | 180 రోజులు | ||||
7 | నభమ్ తుకీ | సాగలీ | 2011 నవంబరు 1 | 2016 జనవరి 26 | 4 సంవత్సరాలు, 86 రోజులు | ||||
9వ | |||||||||
– | ఖాళీ
పాలన) |
వర్తించదు | 2016 జనవరి 26 | 2016 ఫిబ్రవరి 19 | 24 రోజులు | వర్తించదు | |||
8 | ఖాలికో పుల్ | హయులియాంగ్ | 2016 ఫిబ్రవరి19 | 2016 జూలై 13 | 145 రోజులు | పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ | |||
(7) | నభమ్ తుకీ (రెండవసారి) | సాగలీ | 2016 జూలై 13 | 2016 జూలై 17 | 4 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | |||
9 | పెమా ఖండు | ముక్తో | 2016 జూలై 17[7] | 2016 సెప్టెంబరు 16 | 8 సంవత్సరాలు, 177 రోజులు | ||||
2016 సెప్టెంబరు 16 [8] | 2016 నవంబరు 31 | పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ | |||||||
2016 నవంబరు 31 | 2019 మే 29 | భారతీయ జనతాపార్టీ | |||||||
2019 మే 29 | 2024 జూన్ 13 | 10వ | |||||||
2024 జూన్ 13 | అధికారంలో ఉన్నారు | 11వ |
ఇంకా చూడండి
మూలాలు
- ↑ "Pema Khandu sworn in as Chief Minister of Arunachal Pradesh". The Hindu. 17 July 2016. Retrieved 17 February 2017.
- ↑ Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Arunachal Pradesh as well.
- ↑ "Hon'ble Chief Minister of Arunachal Pradesh | Changlang District, Government of Arunachal Pradesh | India". Retrieved 2024-09-17.
- ↑ Rishi, Parul (2024-04-30). "List Of Chief Ministers Of Arunachal Pradesh From 1975 To 2024". PHYSICS WALLAH. Retrieved 2024-09-17.
- ↑ "List of Chief Ministers of Arunachal Pradesh & Their Service Periods – Oneindia".
- ↑ 6.0 6.1 Amberish K. Diwanji. "A dummy's guide to President's rule".Rediff.com. 15 March 2005.
- ↑ "Pema Khandu sworn in as Chief Minister of Arunachal Pradesh". The Hindu. 17 July 2016.
- ↑ Times of India 16 September 2016
వెలుపలి లంకెలు
మూలాల మునుజూపు
- ↑ A parenthetical number indicates that the incumbent has previously held office.
- ↑ This column only names the chief minister's party. The state government he heads may be a complex coalition of several parties and independents; these are not listed here.
- ↑ Elected in first Assembly elections held in 1978.
- ↑ President's rule may be imposed when the "government in a state is not able to function as per the Constitution", which often happens because no party or coalition has a majority in the assembly. When President's rule is in force in a state, its council of ministers stands dissolved. The office of chief minister thus lies vacant, and the administration is taken over by the governor, who functions on behalf of the central government. At times, the legislative assembly also stands dissolved. Chief Minister Pema Khandu Suspended By His Party PPA on 29 నవంబరు 2016. [6]
- ↑ రాష్ట్రపతిపాలన మే be imposed when the "government in a state is not able to function as per the Constitution", which often happens because no party or coalition has a majority in the assembly. When President's rule is in force in a state, its council of ministers stands dissolved. The office of chief minister thus lies vacant, and the administration is taken over by the governor, who functions on behalf of the central government. At times, the legislative assembly also stands dissolved.[6]