మణిపూర్ ముఖ్యమంత్రుల జాబితా
మణిపూర్ మణిపూర్ ముఖ్యమంత్రుల | |
---|---|
విధం | గౌరవనీయ (అధికారిక) మిస్టర్ ముఖ్యమంత్రి (అనధికారిక) |
స్థితి | ప్రభుత్వ అధిపతి |
Abbreviation | సిఎం |
సభ్యుడు | మణిపూర్ శాసనసభ |
నియామకం | మణిపూర్ గవర్నర్ |
కాలవ్యవధి | శాసనసభ సభ్యుల విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవీకాలం ఐదు సంవత్సరాలు, కానీ ఎటువంటి కాల పరిమితిలకు లోబడి ఉండదు.[1] |
ప్రారంభ హోల్డర్ | మైరెంబమ్ కోయిరెంగ్ సింగ్ |
నిర్మాణం | 1 జూలై 1963 |
ఉప | ఉప ముఖ్యమంత్రి |
మణిపూర్ ముఖ్యమంత్రి భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రానికి ముఖ్య నిర్వాహణాధికారి. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు ఒక రాష్ట్ర న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రికే ఉంటుంది. మణిపూర్ శాసనసభ ఎన్నికల తర్వాత, అతనికి ఉన్న శాసనసభ సభ్యుల మద్దతును దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర గవర్నరు సాధారణంగా అత్యధిక స్థానాలు పొందిన పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. శాసనసభకు సమష్టిగా బాధ్యత వహించే మంత్రుల మండలిని, ముఖ్యమంత్రి గవర్నరు ద్వారా నియమిస్తాడు. ఏదేని పరిస్థితులలో తప్ప, శాసనసభ రద్దుకాకుంటే ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లుగా ఉంటుంది.[1]
1963 నుండి ఇప్పటివరకు పన్నెండు మంది మణిపూర్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో ఐదుగురు భారత జాతీయ కాంగ్రెస్ చెందినవారు. వీరిలో ప్రారంభ అధికారి మైరెంబమ్ కొయిరెంగ్ సింగ్ కూడా ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నోంగ్థోంబమ్ బీరేన్ సింగ్ భారతీయ జనతా పార్టీ చెందిన మొదటి ముఖ్యమంత్రి.
జాబితా
వ.సంఖ్య | చిత్రం | పేరు | నియోజకవర్గం | పదవీకాలం | శాసనసభ
(ఎన్నికలు) |
పార్టీ | |||
---|---|---|---|---|---|---|---|---|---|
1 | మైరెంబమ్ కోయిరెంగ్ సింగ్ | తంగా | 1963 జూలై 1 | 1967 జనవరి 11 | 3 సంవత్సరాలు, 194 రోజులు | మధ్యంతర | భారత జాతీయ కాంగ్రెస్ | ||
– | ఖాళీ
[c] |
వర్తించదు | 1967 జనవరి 12 | 1967 మార్చి 19 | 66 రోజులు | వర్తించదు | |||
(1) | మైరెంబమ్ కోయిరెంగ్ సింగ్ | తంగా | 1967 మార్చి 20 | 1967 అక్టోబరు 4 | 198 రోజులు | 1వ శాసనసభ
(1967) |
భారత జాతీయ కాంగ్రెస్ | ||
2 | లాంగ్జామ్ తంబూ సింగ్ | కీషామ్‌థాంగ్ | 1967 అక్టోబరు 13 | 1967 అక్టోబరు 24 | 11 రోజులు | మణిపూర్ యునైటెడ్ ఫ్రంట్ | |||
– | ఖాళీ
[c] |
వర్తించదు | 1967 అక్టోబరు 25 | 1968 ఫిబ్రవరి 18 | 116 రోజులు | వర్తించదు | |||
(1) | మైరెంబమ్ కోయిరెంగ్ సింగ్ | తంగా | 1968 ఫిబ్రవరి 19 | 1969 అక్టోబరు 16 | 1 సంవత్సరం, 239 రోజులు |
భారత జాతీయ కాంగ్రెస్ | |||
– | ఖాళీ
[c] |
వర్తించదు | 1969 అక్టోబరు 17 | 1972 మార్చి 22 | 2 సంవత్సరాలు, 157 రోజులు | వర్తించదు | |||
3 | మహ్మద్ అలీముద్దీన్ | లిలాంగ్ | 1972 మార్చి 23 | 1973 మార్చి 27 | 1 సంవత్సరం, 4 రోజులు | 2వ శాసనసభ
(1972) |
మణిపూర్ పీపుల్స్ పార్టీ | ||
– | ఖాళీ
[c] |
వర్తించదు | 1973 మార్చి 28 | 1974 మార్చి 3 | 340 రోజులు | వర్తించదు | |||
(3) | మహ్మద్ అలీముద్దీన్ | లిలాంగ్ | 1974 మార్చి 4 | 1974 జూలై 9 | 127 రోజులు | 3వ శాసనసభ
(1974) |
మణిపూర్ పీపుల్స్ పార్టీ | ||
4 | యాంగ్మాసో షైజా | ఉఖ్రుల్ | 10 జూలై 974 | 1974 డిసెంబరు 5 | 148 రోజులు | మణిపూర్ హిల్స్ యూనియన్ | |||
5 | రాజ్‌కుమార్ దొరేంద్ర సింగ్ | యైస్కుల్ | 1974 డిసెంబరు 6 | 1977 మే 15 | 2 సంవత్సరాలు, 160 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | |||
– | ఖాళీ
[c] |
వర్తించదు | 1977 మే 16 | 1977 జూన్ 28 | 43 రోజులు | వర్తించదు | |||
(4) | యాంగ్మాసో షైజా | ఉఖ్రుల్ | 1977 జూన్ 29 | 1979 నవంబరు 13 | 2 సంవత్సరాలు, 137 రోజులు (2 years, 285 days) |
జనతా పార్టీ | |||
– | ఖాళీ
[c] |
వర్తించదు | 1979 నవంబరు 14 | 1980 జనవరి 13 | 60 రోజులు | వర్తించదు | |||
(5) | రాజ్‌కుమార్ దొరేంద్ర సింగ్ | యైస్కుల్ | 1980 జనవరి 14 | 1980 నవంబరు 26 | 317 రోజులు | 4వ శాసనసభ
(1980) |
భారత జాతీయ కాంగ్రెస్ | ||
6 | రిషియంగే కీషింగ్ | ఫుంగ్యార్ | 1980 నవంబరు 27 | 1981 ఫిబ్రవరి 27 | 92 రోజులు | ||||
– | ఖాళీ
[c] |
వర్తించదు | 1981 ఫిబ్రవరి 28 | 1981 జూన్ 18 | 110 రోజులు | వర్తించదు | |||
(6) | రిషియంగే కీషింగ్ | ఫుంగ్యార్ | 1981 జూన్ 19 | 1988 మార్చి 3 | 6 సంవత్సరాలు, 258 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | |||
5వ శాసనసభ
(1984) | |||||||||
7 | రాజ్‌కుమార్ జైచంద్ర సింగ్ | సగోల్‌బండ్ | 1988 మార్చి 4 | 1990 ఫిబ్రవరి 22 | 1 సంవత్సరం, 355 రోజులు | ||||
8 | రాజ్‌కుమార్ రణబీర్ సింగ్ | కీషామ్‌థాంగ్ | 1990 ఫిబ్రవరి 23 | 1992 జనవరి 6 | 1 సంవత్సరం, 317 రోజులు | 6వ శాసనసభ
(1990) |
మణిపూర్ పీపుల్స్ పార్టీ | ||
– | ఖాళీ
[c] |
వర్తించదు | 1992 జనవరి 7 | 1992 ఏప్రిల్ 7 | 91 రోజులు | వర్తించదు | |||
(5) | రాజ్‌కుమార్ దొరేంద్ర సింగ్ | యైస్కుల్ | 1992 ఏప్రిల్ 8 | 1993 ఏప్రిల్ 10 | 1 సంవత్సరం, 2 రోజులు (4 years, 114 days) |
భారత జాతీయ కాంగ్రెస్ | |||
– | ఖాళీ
[c] |
వర్తించదు | 1993 డిసెంబరు 31 | 1994 డిసెంబరు 13 | 347 రోజులు | వర్తించదు | |||
(6) | రిషియంగే కీషింగ్ | ఫుంగ్యార్ | 1994 డిసెంబరు 14 | 1997 డిసెంబరు 15 | 3 సంవత్సరాలు, 1 రోజు (9 years, 351 days) |
భారత జాతీయ కాంగ్రెస్ | |||
7వ శాసనసభ
(1995) | |||||||||
9 | వాహెంగ్‌బామ్ నిపమాచా సింగ్ | వాంగోయ్ | 1997 డిసెంబరు 16 | 2001 ఫిబ్రవరి 14 | 3 సంవత్సరాలు, 60 రోజులు | ||||
8వ శాసనసభ
(2000) |
మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ | ||||||||
10 | రాధాబినోద్ కోయిజం | తంగ్‌మీబాంద్ | 2001 ఫిబ్రవరి 15 | 2001 జూన్ 1 | 106 రోజులు | సమతా పార్టీ | |||
– | ఖాళీ
[c] |
వర్తించదు | 2001 జూన్ 2 | 2002 మార్చి 6 | 277 రోజులు | వర్తించదు | |||
11 | ఒక్రామ్ ఇబోబి సింగ్ | ఖంగాబోక్ | 2002 మార్చి 7 | 2007 మార్చి 1 | 15 సంవత్సరాలు, 11 రోజులు | 9వ శాసనసభ
(2002) |
భారత జాతీయ కాంగ్రెస్ | ||
తౌబాల్ | 2007 మార్చి 2 | 2012 మార్చి 5 | 10వ శాసనసభ
(2007) | ||||||
2012 మార్చి 6 | 2017 మార్చి 14 | 11వ శాసనసభ
(2012) | |||||||
12 | ఎన్. బీరెన్ సింగ్ | హీంగాంగ్ | 2017 మార్చి 15 | 2022 మార్చి 21 | 7 సంవత్సరాలు, 301 రోజులు | 12వ శాసనసభ
(2017) |
భారతీయ జనతా పార్టీ | ||
2022 మార్చి 21 | అధికారంలో ఉన్నారు | 13వ శాసనసభ (2022) |
మూలాలు
- ↑ 1.0 1.1 Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Manipur as well.
- ↑ Amberish K. Diwanji. "A dummy's guide to President's rule". Rediff.com. 15 March 2005.
వెలుపలి లంకెలు
గమనికలు
మూలాల మునుజూపు
- ↑ A number inside brackets indicates that the incumbent has previously held office.
- ↑ This column only names the chief minister's party. The state government he headed may have been a complex coalition of several parties and independents; these are not listed here.
- ↑ 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 "రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వం సరిగా పనిచేయలేనప్పుడు" రాష్ట్రపతి పాలన విధించవచ్చు, ఇది శాసనసభలో ఏ పార్టీకి లేదా కూటమికి మెజారిటీ లేనందున తరచుగా ఇలాంటి సందర్బాలు ఉంటాయి. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు, దాని మంత్రి మండలి రద్దు చేయబడుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఆ విధంగా ఖాళీగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తరపున పనిచేసే గవర్నరు పాలనను స్వాధీనం చేసుకుంటారు. ఒక్కోసారి శాసన సభ కూడా రద్దవుతుంది.[2]