గూడూరు-రేణిగుంట రైలు మార్గము
గూడూరు-రేణిగుంట రైలు మార్గము | |
---|---|
అవలోకనం | |
స్థితి | ఆపరేషనల్ |
లొకేల్ | ఆంధ్ర ప్రదేశ్ |
చివరిస్థానం | గూడూరు రేణిగుంట |
ఆపరేషన్ | |
ప్రారంభోత్సవం | 1957 |
నిర్వాహకులు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
సాంకేతికం | |
లైన్ పొడవు | 134.78 కి.మీ. (83.75 మై.) |
ట్రాక్ గేజ్ | బ్రాడ్ గేజ్ |
గుంతకల్లు-రేణిగుంట రైలు మార్గము | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Sources:[1] |
గూడూరు-రేణిగుంట రైలు మార్గము భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను, రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషను ప్రాంతాలను కలుపుతుంది. ఇంకనూ, ఈ విభాగం హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము గూడూరు దగ్గర, గుంతకల్లు-రేణిగుంట రైలు మార్గము విభాగాన్ని రేణిగుంటలో కలుపుతుంది.
చరిత్ర
1890 సం.లో దక్షిణ మరాఠా రైల్వే కంపెనీ గోవాతో గుంతకల్ ఒక మీటర్ గేజ్ మార్గము (లైన్) తో పాటుగా, విజయవాడతో మార్మగోవా జత (లింక్ ) చేసింది.[2][3] 1893 నుండి 1896 సం.ల మధ్య కాలంలో సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే 1,287 కి.మీ. (800 మైళ్ళు), విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించిన మార్గము, అదే కాలంలో ట్రాఫిక్ మొదలైనది, [4][5] ఇంతేకాక విజయవాడ-చెన్నై లింక్ నిర్మాణం భారతదేశం యొక్క తూర్పు తీరం ప్రాంతంలో 1899 సం.లో సరాసరి (ఎకాఎకీ) నడుపుటకు ప్రారంభించబడింది.[3] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[6]
రైల్వే పునర్వ్యవస్థీకరణ
ప్రారంభ 1950 సం.లో, స్వతంత్ర రైల్వే వ్యవస్థలు అప్పట్లో కలిగిన ఉన్న వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అధికారిక చట్టాన్ని ఆమోదింఛడము జరిగింది. 1951 సం. ఏప్రిల్ 14 న మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే, దక్షిణ ఇండియన్ రైల్వే కంపెనీ, మైసూర్ స్టేట్ రైల్వే దక్షిణ రైల్వే జోన్ నిర్మించటానికి గాను, విలీనం చెయ్యబడ్డాయి. 1966 సం. అక్టోబరు 2 న గతంలో ఉన్న (1) నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే లో కలసి ఉన్నటువంటి సికింద్రాబాద్, షోలాపూర్, హుబ్లి, విజయవాడ డివిజన్ల ప్రాంతాలు,, (2) దక్షిణ రైల్వే లో విలీనం చేయబడ్డ మద్రాసు రైల్వే, దక్షిణ మరాఠా రైల్వే లోని కొన్ని భాగాలను వేరుచేసి దక్షిణ మధ్య రైల్వే జోన్ (సౌత్ సెంట్రల్ రైల్వే) ఏర్పాటు చేయడం జరిగింది. 1977 సం.లో, దక్షిణ రైల్వే లోని గుంతకల్లు డివిజన్ దక్షిణ మధ్య రైల్వేకు, సోలాపూర్ డివిజన్ సెంట్రల్ రైల్వేకు బదిలీ చేయబడ్డాయి. 2010 సం.లో కొత్తగా రూపొందించిన ఏడు మండలాల వాటిలో ఉన్నటువంటి పశ్చిమ కనుమల రైల్వే జోన్ (సౌత్ వెస్ట్రన్ రైల్వే) అనేది దక్షిణ రైల్వే నుండి. వేరుచేసి ఏర్పాటు చేశారు.[7] గూడూరు-రేణిగుంట రైలు మార్గము, ఒక బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ విభాగంగా 1957 ఆగస్టు 23 న ప్రారంభించబడింది.[8][9]
అధికార పరిధి
సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజనుకు చెందిన గూడూరు మినహాయించి, గుంతకల్లు రైల్వే డివిజను పరిధిలో 134.78 కిమీ (83.75 మైళ్ళు) ఈ గూడూరు-రేణిగుంట రైలు మార్గము పొడవు ఉంది.[10]
మూలాలు
- ↑ "Mumbai Dadar-Chennai Egmore Superfast Express 12163". India Rail Info.
- ↑ Government Of Madras Staff, Government of Madras (1942). Gazetteer of the Nellore District: Brought Upto 1938 (reprint ed.). Asian Educational Services. ISBN 978-81-206-1851-0. Retrieved 22 February 2016.
- ↑ 3.0 3.1 "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-01-19.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-02.
- ↑ "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 2012-10-11. Retrieved 2013-01-02.
- ↑ "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
- ↑ "Geography – Railway Zones". IRFCA. Retrieved 2013-01-23.
- ↑ "Time Line and Milestones of Events (SCR)". South Central Railway. Archived from the original on 29 అక్టోబరు 2013. Retrieved 22 February 2016.
- ↑ "Classification of Lines" (PDF). The Institution of Permanent Way Engineers (India). p. 3. Archived from the original (PDF) on 18 ఏప్రిల్ 2016. Retrieved 22 February 2016.
- ↑ "Divisional Map". South Central Railway. Retrieved 22 February 2016.