సామర్లకోట-కాకినాడ పోర్ట్ శాఖా రైలు మార్గము

సామర్లకోట-కాకినాడ పోర్ట్ శాఖ మార్గము
కాకినాడ టౌన్ రైల్వే స్టేషను సామర్లకోట-కాకినాడ పోర్ట్ శాఖ మార్గములో ఉంది.
అవలోకనం
స్థితిఆపరేషనల్
లొకేల్ఆంధ్ర ప్రదేశ్
చివరిస్థానంసామర్లకోట
కాకినాడ పోర్ట్
ఆపరేషన్
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే
సాంకేతికం
లైన్ పొడవు15.60 కి.మీ. (9.69 మై.)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in) బ్రాడ్ గేజ్
సామర్లకోట-కాకినాడ పోర్ట్ శాఖ మార్గము
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గమునకు
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గమునకు
సామర్లకోట
సామర్లకోట కార్డ్ క్యాబిన్
కాకినాడ టౌన్
కాకినాడ పోర్ట్ సి క్యాబిన్
కాకినాడ పోర్ట్

Source:Google maps, - Machilipatnam Passenger
Gudivada-Narasapur passenger

భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట-కాకినాడ పోర్ట్ మధ్య అనుసంధానించే ఒక రైల్వే మార్గము. [1] ఇంకనూ, ఈ విభాగం విజయవాడ-నిదడవోలు లూప్ లైన్ సామర్లకోట లో కలుస్తుంది. [2] ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజన్ యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది.

మూలాలు

  1. "Jurisdiction". South Central Railways. Retrieved 15 January 2016.
  2. "Map of Samalkot". India Rail Info. Retrieved 15 January 2016.