కోయంబత్తూరు - చెన్నై ఎక్స్‌ప్రెస్

కోయంబత్తూరు - చెన్నై ఎక్స్‌ప్రెస్
Coimbatore - Chennai Central Superfast Express
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థానికతతమిళనాడు
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ రైల్వే
మార్గం
మొదలుకోయంబత్తూరు నగరం జంక్షన్
ఆగే స్టేషనులు5
గమ్యంచెన్నై సెంట్రల్
ప్రయాణ దూరం496 కి.మీ. (308 మై.)
సగటు ప్రయాణ సమయం8 గం.10 ని.
రైలు నడిచే విధంవీక్లీ
రైలు సంఖ్య(లు)12681/12682
సదుపాయాలు
శ్రేణులుస్లీపర్, ఎసి స్లీపర్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలులేదు
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం60 km/h (37 mph) 5 హాల్టులతో సరాసరి వేగం

కోయంబత్తూర్ - చెన్నై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12681/12682) కోయంబత్తూరు నగరం జంక్షన్, చెన్నై సెంట్రల్ మధ్య భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న ఒక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు.

జోను , డివిజను

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

సర్వీస్ , షెడ్యూల్

ఈ రైలు కోయంబత్తూర్ నుండి ఆదివారాలు, చెన్నై సెంట్రల్ నుండి శనివారాలలో ప్రారంభమయి 496 కిలోమీటర్లు (308 మైళ్ళు) యొక్క మొత్తం దూరం పరుగులు పెడుతూ సుమారుగా 8 గంటల్లో పూర్తి చేస్తుంది.[1][2][3]

మార్గము , స్టేషన్లు

ఈ రైలు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, కాట్‌పాడి, అరక్కోణం సహా 5 మధ్యంతర స్టేషనుల ద్వారా వెళుతుంది.

కోచ్ , రేక్

కోయంబత్తూర్ - చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12647/12648) కొంగు ఎక్స్‌ప్రెస్తో రేక్ భాగస్వామ్య అమరికను కలిగి ఉంటుంది. రైలు డబ్ల్యుఎపి-4 ఇంజను ద్వారా ఈరోడ్ లేదా రోయపురం స్టేషను నుంచి లాగబడుతుంది. రైలు 12 స్లీపర్, 2 ఎయిర్ కండిషన్డ్, 5 సాధారణ కోచ్‌లు కలిగి ఉంటుంది.

మధ్యంతర రైల్వే స్టేషనులు

నం. రైల్వేస్టేషను కోడ్ రైల్వేస్టేషను పేరు రైల్వే జోన్
1 MAS చెన్నై సెంట్రల్ దక్షిణ రైల్వే జోన్
2 AJJ అరక్కోణం దక్షిణ రైల్వే జోన్
3 KPD కాట్‌పాడి జంక్షన్ దక్షిణ రైల్వే జోన్
4 SA సేలం జంక్షన్ దక్షిణ రైల్వే జోన్
5 ED ఈరోడ్ జంక్షన్ దక్షిణ రైల్వే జోన్
6 TUP తిరుప్పూర్ దక్షిణ రైల్వే జోన్
7 CBE కోయంబత్తూరు జంక్షన్ దక్షిణ రైల్వే జోన్

మూలాలు

బయటి లింకులు